Main Menu

Heyamu Tanavasana (హేయము తనవాసన)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 290

Volume No. 3

Copper Sheet No. 251

Pallavi: Heyamu Tanavasana (హేయము తనవాసన)

Ragam: Mukhari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| హేయము తనవాసన లేలమానును | చీయన్న మాన దిదే చెప్పరానిమాయ ||

Charanams

|| జంగిలిమనుజునకు వరుస బాపమే చవి | అంగవించవలదంటే నగ్గలమౌను |
ముంగిట నిల్లాలుండగ ముట్టగోరు బరస్త్రీల | యెంగిలి కీరెండు సరె యిదివో మాయ ||

|| పరగినజీవునికి పంచేంద్రియాలే సుఖము | ధర నెంతగాలమైన తనివిలేదు |
సిరులు దనకుండినా జేయిచాచు బరులకు | యిరువు లెరగరాదు యిదివో మాయ ||

|| శ్రీవేంకటేశ్వరుడు చేరి యాత్మలో నుండగ | భావించు నితనికౄప ఫలించునాడు |
పూవువంటి సంసారము పొదుగుకవుండగాను | ఆవటించు బుణ్యఫలా లదివో మాయ ||

.


Pallavi

|| hEyamu tanavAsana lElamAnunu | cIyanna mAna didE cepparAnimAya ||

Charanams

|| jaMgilimanujunaku varusa bApamE cavi | aMgaviMcavaladaMTE naggalamaunu |
muMgiTa nillAluMDaga muTTagOru barastrIla | yeMgili kIreMDu sare yidivO mAya ||

|| paraginajIvuniki paMcEMdriyAlE suKamu | dhara neMtagAlamaina tanivilEdu |
sirulu danakuMDinA jEyicAcu barulaku | yiruvu leragarAdu yidivO mAya ||

|| SrIvEMkaTESvaruDu cEri yAtmalO nuMDaga | BAviMcu nitanikRupa PaliMcunADu |
pUvuvaMTi saMsAramu podugukavuMDagAnu | AvaTiMcu buNyaPalA ladivO mAya ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.