Main Menu

Agapaditimi Neeku Naasa (అగపడితిమి నీకు నాస)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 619 | Keerthana 111 , Volume 14

Pallavi:Agapaditimi Neeku Naasa (అగపడితిమి నీకు నాస)
ARO: Pending
AVA: Pending

Ragam: Kambhodi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అగపడితిమి నీకు నాస లాసలా
నగవులాయఁ బనులు నవ్వవయ్యా      ॥ పల్లవి ॥

అట్టె నీమీఁద నానలెల్లాఁ బెట్టఁగాను
బట్టబయలు వచ్చితిఁ బని యేమయ్యా
రట్టు సేసితివి తొల్లే యిట్టె కడు వలపించి
చిట్టకమేమి సేసేవు సేయవయ్యా       ॥ అగ ॥

పైకొని నా కొంగు వట్టి బలుములు సేయఁగాను
అకడిమోమీకడైతి నానతీవయ్యా
చీకాకు సేసితివి సేస తురుముపైఁ బెట్టి
చేకొంటివి నీ విచ్చలఁ జెనకవయ్యా     ॥ అగ ॥

కందువకుఁ దీసి నన్నుఁ గాఁగిలించుకొనఁగాను
యిందుకే నిన్ను గూడితి నేమనేవయ్యా
అందపు శ్రీ వేంకటేశ అలమేలుమంగ నేను
చెందితి నాపై దయ సేయవయ్యా     ॥ అగ ॥

Pallavi

Agapaḍitimi nīku nāsa lāsalā
nagavulāyam̐ banulu navvavayyā

Charanams

1.Aṭṭe nīmīm̐da nānalellām̐ beṭṭam̐gānu
baṭṭabayalu vaccitim̐ bani yēmayyā
raṭṭu sēsitivi tollē yiṭṭe kaḍu valapin̄ci
ciṭṭakamēmi sēsēvu sēyavayyā

2.Paikoni nā koṅgu vaṭṭi balumulu sēyam̐gānu
akaḍimōmīkaḍaiti nānatīvayyā
cīkāku sēsitivi sēsa turumupaim̐ beṭṭi
cēkoṇṭivi nī viccalam̐ jenakavayyā

3.Kanduvakum̐ dīsi nannum̐ gām̐gilin̄cukonam̐gānu
yindukē ninnu gūḍiti nēmanēvayyā
andapu śrī vēṅkaṭēśa alamēlumaṅga nēnu
cenditi nāpai daya sēyavayyā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.