Main Menu

Hitave Sesuga (హితవే సేసుగా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 479; Volume No. 2

Copper Sheet No. 193

Pallavi: Hitave Sesuga (హితవే సేసుగా)

Ragam: Bouli

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| హితవే సేసుగా కాతడేల మానును | మితి నాతని దూరక మెచ్చవలెగాక ||

Charanams

|| ఆగమభోగములకు హరి నాలో నున్నవాడు | చేగదీర నాకు మేలే చింతించుగాక |
సాగినప్రపంచములో సంసారి జేసినవాడు | యేగతి రక్షించ దానే ఇన్నిటి కౌగాక ||

|| భూమిమీద దేహమిచ్చి పుట్టించినట్టివాడు | ప్రేమతో నన్నపానాలు పెట్టుగాక |
ఆమని పంచేంద్రియాల నటు పెడరేచేవాడు | నేమపుబుత్రదారలై నిండుకుండుగాక ||

|| ఇహపరములకు దా నిరవైనట్టివాడు | సహజాన నన్నియును జరపుగాక |
వహి శ్రీవేంకటాద్రిపై వరములిచ్చేటివాడు | మహిమతో మమ్మునేలి మన్నించుగాక ||

.


Pallavi

|| hitavE sEsugA kAtaDEla mAnunu | miti nAtani dUraka meccavalegAka ||

Charanams

|| AgamaBOgamulaku hari nAlO nunnavADu | cEgadIra nAku mElE ciMtiMcugAka |
sAginaprapaMcamulO saMsAri jEsinavADu | yEgati rakShiMca dAnE inniTi kaugAka ||

|| BUmimIda dEhamicci puTTiMcinaTTivADu | prEmatO nannapAnAlu peTTugAka |
Amani paMcEMdriyAla naTu peDarEcEvADu | nEmapubutradAralai niMDukuMDugAka ||

|| ihaparamulaku dA niravainaTTivADu | sahajAna nanniyunu jarapugAka |
vahi SrIvEMkaTAdripai varamuliccETivADu | mahimatO mammunEli manniMcugAka ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.