Main Menu

Ihi Sriharigamte (ఈహీ శ్రీహరిగంటే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 69 ; Volumke 2

Copper Sheet No. 112

Pallavi: Ihi Sriharigamte (ఈహీ శ్రీహరిగంటే)

Ragam: Malahari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఈహీ శ్రీహరిగంటే యింత లేదుగా వట్టి- |
దాహపుటాసల వెర్క్ర్కి దవ్వు టింతేకాకా ||

Charanams

|| పలుమారు నిందరిని భంగపడి వేడేది |
యిలపై దేహమువెంచేయిందు కింతేకా |
కలికికాంతలచూపుఘాతలకు భ్రమసేది |
చెలగి మైమర్కచేటిచేత కింతేకా ||

|| పక్క్న జన్మాలనెల్లా బాటువడేదెల్లాను |
యెక్కడో సంసారాన కిందు కింతేకా |
వొక్కరి గొలిచి తిట్టు కొడిగట్టే దెల్లాను |
చక్కుముక్కునాలికెపైచవి కింతేకా ||

|| గారవాన ధనములు గడియించేదెల్లాను |
ఆరయ నాదని వీగేయందు కింతేకా |
చేరి శ్రీవేంకటపతి సేవకు జొరనిదెల్లా |
భారపుగర్మపుబాధ బట్టువడికా ||

.

Pallavi

|| IhI SrIharigaMTE yiMta lEdugA vaTTi- |
dAhapuTAsala verxrxi davvu TiMtEkAkA ||

Charanams

|| palumAru niMdarini BaMgapaDi vEDEdi |
yilapai dEhamuveMcEyiMdu kiMtEkA |
kalikikAMtalacUpuGAtalaku BramasEdi |
celagi maimarxacETicEta kiMtEkA ||

|| pakkna janmAlanellA bATuvaDEdellAnu |
yekkaDO saMsArAna kiMdu kiMtEkA |
vokkari golici tiTTu koDigaTTE dellAnu |
cakkumukkunAlikepaicavi kiMtEkA ||

|| gAravAna dhanamulu gaDiyiMcEdellAnu |
Araya nAdani vIgEyaMdu kiMtEkA |
cEri SrIvEMkaTapati sEvaku joranidellA |
BArapugarmapubAdha baTTuvaDikA ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.