Main Menu

Amta Sesinavaadavu Pamta (అంత సేసినవాడవు పంత)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 306 | Keerthana 33 , Volume 11

Pallavi: Amta Sesinavaadavu Pamta (అంత సేసినవాడవు పంత)
ARO: Pending
AVA: Pending

Ragam:Varali
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంత సేసినవాఁడవు పంత మీవయ్య
చెంతల నీకుఁ బ్రియము చెప్ప దిదివో   ॥ పల్లవి ॥

చెక్కులు నొక్కిననొక్కు చిత్తమెల్లఁ బులకించి
మక్కువకామిని నీతో మాట లాడదు
అక్కడ నవ్విననవ్వు ఆయ మెల్లఁ గాఁడి పారి
చొక్కుచు నిన్నుఁ దప్పక చూడ దిదివో   ॥ అంత ॥

సరస మాడినచేఁత సందుసందులనుఁ జిక్కి
వొరయుదు చన్నుల ని న్నూరికె చెలి
యిరవుగాఁ జూచినచూ పెదలోనఁ బాయదు
తెరమరఁ గెంతైన దియ్య దిదివో      ॥ అంత ॥

బిగియించిన కాఁగిట ప్రియముల తల కెక్కి
వెగటుసంతోసముల విఱ్ఱవీఁగీని
నిగిడి శ్రీవెంకటేశ నీ వింతలోఁ గూడఁగాను
తగిలిన రతులకె తమకించీ నిదివో    ॥ అంత ॥

Pallavi

Anta sēsinavām̐ḍavu panta mīvayya
centala nīkum̐ briyamu ceppa didivō

Charanams

1.Cekkulu nokkinanokku cittamellam̐ bulakin̄ci
makkuvakāmini nītō māṭa lāḍadu
akkaḍa navvinanavvu āya mellam̐ gām̐ḍi pāri
cokkucu ninnum̐ dappaka cūḍa didivō

2.Sarasa māḍinacēm̐ta sandusandulanum̐ jikki
vorayudu cannula ni nnūrike celi
yiravugām̐ jūcinacū pedalōnam̐ bāyadu
teramaram̐ gentaina diyya didivō

3.Bigiyin̄cina kām̐giṭa priyamula tala kekki
vegaṭusantōsamula viṟṟavīm̐gīni
nigiḍi śrīveṅkaṭēśa nī vintalōm̐ gūḍam̐gānu
tagilina ratulake tamakin̄cī nidivō


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.