Main Menu

Garuda Dvajambekke (గరుడ ధ్వజంబెక్కె)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 21 ; Volume No. 3

Copper Sheet No. 204

Pallavi: Garuda Dvajambekke (గరుడ ధ్వజంబెక్కె)

Ragam: Ramakriya

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Garuda Dvajambekke | గరుడ ధ్వజంబెక్కె     
Album: Private | Voice: Dwaram Lakshmi

Garuda Dvajambekke | గరుడ ధ్వజంబెక్కె     
Album: Private | Voice: Unknown



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| గరుడ ధ్వజంబెక్కె కమలాక్షు పెండ్లికి | పరుష లదివో వచ్చె పైపై సేవించను ||

Charanams

|| పాడిరి సోబాన నదె భారతియ గిరుజయు | ఆడిరి రంభాదులైన అచ్చరలెల్ల |
కూడిరి దేవతలెల్ల గుంపులై శ్రీవేంకటాద్రి | వేడుకలు మీరగ శ్రీవిభుని పెండ్లికిని ||

|| కురిసె పువ్వులవాన కుప్పలై యెందు చూచిన |మొరసె దేవదుందుభి మోతలెల్లను |
బెరసె సంపదలెల్ల పెంటలై శ్రీవేంకటాద్రి | తిరమై మించిన దేవదేవుని పెండ్లికిని ||

|| వేసిరి కానుకలెల్ల వేవేలు కొప్పెరల | పోసిరదె తలబాలు పుణ్యసతులు |
ఆసల శ్రీవేంకటేశుడలమేలుమంగ తాను | సేసలు వెట్టిన యట్టి సింగారపు పెండ్లికి ||

.


Pallavi

|| garuDa dhvajaMbekke kamalAkShu peMDliki | paruSha ladivO vacce paipai sEviMcanu ||

Charanams

|| pADiri sObAna nade BAratiya girujayu | ADiri raMBAdulaina accaralella |
kUDiri dEvatalella guMpulai SrIvEMkaTAdri | vEDukalu mIraga SrIviBuni peMDlikini ||

|| kurise puvvulavAna kuppalai yeMdu cUcina |morase dEvaduMduBi mOtalellanu |
berase saMpadalella peMTalai SrIvEMkaTAdri | tiramai miMcina dEvadEvuni peMDlikini ||

|| vEsiri kAnukalella vEvElu kopperala | pOsirade talabAlu puNyasatulu |
Asala SrIvEMkaTESuDalamElumaMga tAnu | sEsalu veTTina yaTTi siMgArapu peMDliki ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.