Main Menu

Gattiga Delusukomte (గట్టిగా దెలుసుకొంటే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 276 ; Volume No. 2

Copper Sheet No. 158

Pallavi: Gattiga Delusukomte (గట్టిగా దెలుసుకొంటే)

Ragam: Goula

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| గట్టిగా దెలుసుకొంటే కన్నదే కంటి గురుతు | దట్టమై సుజ్ౙానము తనలోనే వున్నది ||

Charanams

|| బయలే పంటలు పండె బయలే పాడి విదికె | బయలు ప్రపంచమై భ్రమయించెను |
బయటనే ప్రకౄతియు బయటనే జీవులు | బయటనే బ్రహ్మము పరిపూర్ణమాయె ||

|| ఆకసము చూలాయ నాకసము రూపులాయ- | నాకసము సంసారమై యలపడెను |
ఆకసాన దివియును నాకసాన లోకములు | ఆకసాన శ్రీహరి యవతారమందెను ||

|| అంతరంగమే భోగము అంతరంగమే యోగము | అంతరంగమే అన్నిటి కావాసమయ్యె |
అంతరంగాన శ్రీవేంకటాధిపు డున్నవాడు | అంతరంగాన మోక్షము అతడే యొసగెను ||డ్లికి ||

.


Pallavi

|| gaTTigA delusukoMTE kannadE kaMTi gurutu | daTTamai suj~jAnamu tanalOnE vunnadi ||

Charanams

|| bayalE paMTalu paMDe bayalE pADi vidike | bayalu prapaMcamai BramayiMcenu |
bayaTanE prakRutiyu bayaTanE jIvulu | bayaTanE brahmamu paripUrNamAye ||

|| Akasamu cUlAya nAkasamu rUpulAya- | nAkasamu saMsAramai yalapaDenu |
AkasAna diviyunu nAkasAna lOkamulu | AkasAna SrIhari yavatAramaMdenu ||

|| aMtaraMgamE BOgamu aMtaraMgamE yOgamu | aMtaraMgamE anniTi kAvAsamayye |
aMtaraMgAna SrIvEMkaTAdhipu DunnavADu | aMtaraMgAna mOkShamu ataDE yosagenu ||Dliki ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.