Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 29 Volume No. 2
Copper Sheet No. 105
Pallavi: Mariharidasudai (మరిహరిదాసుడై)
Ragam: Desakshi
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
||మరిహరిదాసుడై మాయల జిక్కువడితే | వెరపించబోయి తనే వెరచినట్లవును ||
Charanams
||శూరుడైనవాడేడజొచ్చిన నడ్డములేదు | ఆరీతిజ్ౙానికి విధులడ్డములేవు |
కారణాన నప్పటినీ గలిగెనా నది మరి | తేరిన నీళ్ళవండు దేరినట్లవును ||
||సిరులరాజైతే నేమిచేసిన నేరమి లేదు | పరమాధికారియైతే బాపములేదు |
అరసి తనకుదానే అనుమానించుకొనెనా | తెరువే పో సుంకరి దెలిపినట్లవును ||
||భూమెల్లా మేసినా నాబోతుకు బందెలేదు | నేమపుబ్రపన్నునికి నిందలేదు |
యీమేర శ్రీవేంకటేశ్వరుని శరణని | సోమరి కర్మమంటితే జుంటీగ కతవును ||
.
Pallavi
||mariharidAsuDai mAyala jikkuvaDitE | verapiMcabOyi tanE veracinaTlavunu ||
Charanams
||SUruDainavADEDajoccina naDDamulEdu | ArItij~jAniki vidhulaDDamulEvu |
kAraNAna nappaTinI galigenA nadi mari | tErina nILLavaMDu dErinaTlavunu ||
||sirularAjaitE nEmicEsina nErami lEdu | paramAdhikAriyaitE bApamulEdu |
arasi tanakudAnE anumAniMcukonenA | teruvE pO suMkari delipinaTlavunu ||
||BUmellA mEsinA nAbOtuku baMdelEdu | nEmapubrapannuniki niMdalEdu |
yImEra SrIvEMkaTESvaruni SaraNani | sOmari karmamaMTitE juMTIga katavunu ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.