Main Menu

Amdukemtasesevu Appati (అందుకెంతసేసేవు అప్పటి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 622 | Keerthana 129 , Volume 14

Pallavi: Amdukemtasesevu Appati (అందుకెంతసేసేవు అప్పటి)
ARO: Pending
AVA: Pending

Ragam: aahiri
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకెంత సేసేవు అప్పటి నీవు
కిందుపడి మొక్కఁగాను కేలు దాఁకెనపుడు  ॥ పల్లవి ॥

వెక్కసా లాడఁగ నేల వేడుకో నప్పటి నేల
వొక్కరీతినే గుట్టున నుండనీరాదా
చక్కనిరమణికి నీచనవిచ్చి రమ్మనఁగా
చెక్కునొక్కఁ బోతేను జీరవారె నపుడు    ॥ అందు ॥

సోఁక నలయించనేల సురటి విసరనేల
వూఁ కొనినమేలుతోడ నుండనీరాదా
యేఁకరి నీవే మోవియిమ్మనఁగాఁ దనపల్లు
సోఁకితేనే ముద్రలై చూపట్టెనపుడు    ॥ అందు ॥

కడుఁగాక రేఁచనేల గందము వుయ్యఁగనేల
వొడికాన నీవద్ద నుండనీరాదా
అడరి శ్రీ వేంకటేశ అప్పణిచ్చి కూడఁగాను
వుడివోక వురముపై నునికాయనిపుడు    ॥ అందు ॥


Pallavi

Andukenta sēsēvu appaṭi nīvu
kindupaḍi mokkam̐gānu kēlu dām̐kenapuḍu

Charanams

1.Vekkasā lāḍam̐ga nēla vēḍukō nappaṭi nēla
vokkarītinē guṭṭuna nuṇḍanīrādā
cakkaniramaṇiki nīcanavicci ram’manam̐gā
cekkunokkam̐ bōtēnu jīravāre napuḍu

2.Sōm̐ka nalayin̄canēla suraṭi visaranēla
vūm̐ koninamēlutōḍa nuṇḍanīrādā
yēm̐kari nīvē mōviyim’manam̐gām̐ danapallu
sōm̐kitēnē mudralai cūpaṭṭenapuḍu

3.Kaḍum̐gāka rēm̐canēla gandamu vuyyam̐ganēla
voḍikāna nīvadda nuṇḍanīrādā
aḍari śrī vēṅkaṭēśa appaṇicci kūḍam̐gānu
vuḍivōka vuramupai nunikāyanipuḍu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.