Main Menu

Gorabai Modalumdaga (గొరబై మొద లుండగ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 406 ; Volume No.2

Copper Sheet No. 181

Pallavi: Goravai Modalumdaga (గొరవై మొద లుండగ)

Ragam: Padi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| గొరబై మొద లుండగ గొనలకు నీరేల | దొరదైవ మితడే తుదగలఫలము ||

Charanams

|| క్రతువులు హరియే కర్మము హరియే | పితరులకు హరియే పెనుదౄప్తి |
సతతమంత్రములసారము హరియే | యితనిసేవే పో యిన్నిటిఫలము ||

|| అనలము హరియే ఆహుతి హరియే | జననీజనకులసరివి హరే |
పనివడి వేదము బ్రణవము హరియే | యెనసితనిపూజ యిన్నిటిఫలము ||

|| యేలికె హరియే యిరవును హరియే | వాలాయము సర్వము హరియే |
కాలము శ్రీవేంకటగిరిహరియే | నేల నీతనిశరణే సఫలంబు ||

.


Pallavi

|| gorabai moda luMDaga gonalaku nIrEla | doradaiva mitaDE tudagalaPalamu ||

Charanams

|| kratuvulu hariyE karmamu hariyE | pitarulaku hariyE penudRupti |
satatamaMtramulasAramu hariyE | yitanisEvE pO yinniTiPalamu ||

|| analamu hariyE Ahuti hariyE | jananIjanakulasarivi harE |
panivaDi vEdamu braNavamu hariyE | yenasitanipUja yinniTiPalamu ||

|| yElike hariyE yiravunu hariyE | vAlAyamu sarvamu hariyE |
kAlamu SrIvEMkaTagirihariyE | nEla nItaniSaraNE saPalaMbu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.