Main Menu

Annita Napalitiki (అన్నిటా నాపాలిటికి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 203 | Keerthana 15 , Volume 3

Pallavi: Annita Napalitiki (అన్నిటా నాపాలిటికి)
ARO: Pending
AVA: Pending

Ragam: Lalitha
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Annita Napalitiki | అన్నిటా నాపాలిటికి     
Album: Private | Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నిటా నా పాలిటికి హరి యాతఁడే కలఁడు
యెన్నికగాఁ దుదిపద మెక్కితిమి మేలు      ॥ పల్లవి ॥

కొందరు జీవులు నన్నుఁ గోపగించినా మేలు
చెంది కొందరట్టె సంతసించినా మేలు
నిందించి కొందరు నన్ను నేఁడే రోసినా మేలు
పొందుగ కొందరు నన్నుఁ బొగడినా మేలు      ॥ అన్ని ॥

కోరి నన్నుఁ బెద్దసేసి కొందరు మొక్కినా మేలు
వేరే హీనుఁడని భావించినా మేలు
కూరిమిఁ గొందరు నన్నుఁ గూడుకుండినా మేలు
మేరతో విడిచి నన్ను మెచ్చకున్నా మేలు      ॥ అన్ని ॥

యిప్పటికిఁ గల పాటి యెంత పేదయినా మేలు
వుప్పతిల్లు సంపద నాకుండినా మేలు
యెప్పుడు శ్రీవేంకటేశు కే నిచ్చిన జన్మమిది
తప్పు లే దాతనితోడి తగులమే మేలు       ॥ అన్ని ॥

Pallavi

Anniṭā nā pāliṭiki hari yātam̐ḍē kalam̐ḍu
yennikagām̐ dudipada mekkitimi mēlu

Charanams

1.Kondaru jīvulu nannum̐ gōpagin̄cinā mēlu
cendi kondaraṭṭe santasin̄cinā mēlu
nindin̄ci kondaru nannu nēm̐ḍē rōsinā mēlu
ponduga kondaru nannum̐ bogaḍinā mēlu

2.Kōri nannum̐ beddasēsi kondaru mokkinā mēlu
vērē hīnum̐ḍani bhāvin̄cinā mēlu
kūrimim̐ gondaru nannum̐ gūḍukuṇḍinā mēlu
mēratō viḍici nannu meccakunnā mēlu

3.Yippaṭikim̐ gala pāṭi yenta pēdayinā mēlu
vuppatillu sampada nākuṇḍinā mēlu
yeppuḍu śrīvēṅkaṭēśu kē niccina janmamidi
tappu lē dātanitōḍi tagulamē mēlu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.