Main Menu

Amdarivamtidaananaa Ayyo Tanaku (అందరివంటిదాననా అయ్యో తనకు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 440 | Keerthana 238, Volume 12

Pallavi:Amdarivamtidaananaa Ayyo Tanaku (అందరివంటిదాననా అయ్యో తనకు)
ARO: Pending
AVA: Pending

Ragam: Sriragam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందరివంటిదాననా అయ్యో తనకు
మందలించి తన సేవే మన్నించీననవే        ॥ పల్లవి ॥

తనపై నేఁ జేసే బత్తి తగ నాకుఁ దోడై వచ్చి
వినయము నాదే నన్ను వెలయించీని
యెనసిన యిచ్చకమే యీడేరించీ నన్ను
కనుఁగొని తన్ను నింత కక్కసించ నేఁటికే       ॥ అందరి ॥

కమ్మి తనకుఁ గట్టిన కంకణమే మేలై వచ్చి
నమ్మిన నమ్మికలె నన్నుఁగాచీని
ఇమ్ముల నా కోరికలే యిట్టే తన్నుఁదోడి తెచ్చి
చిమ్ముచుండను బలిమి సేయవచ్చు నటవే      ॥ అందరి ॥

సొరిది నే వినే తన సుద్దులే ఫల మిచ్చి
బెరసి నా తమకమే పెండ్లి సేసీని
యిరవై శ్రీ వేకంటేశుఁ డింతలోఁ దా నన్నుఁగూడె
సరికి బేసికిఁ దన్ను సాదించఁ దగునా          ॥ అందరి ॥


Pallavi

Andarivaṇṭidānanā ayyō tanaku
mandalin̄ci tana sēvē mannin̄cīnanavē

Charanams

1.Tanapai nēm̐ jēsē batti taga nākum̐ dōḍai vacci
vinayamu nādē nannu velayin̄cīni
yenasina yiccakamē yīḍērin̄cī nannu
kanum̐goni tannu ninta kakkasin̄ca nēm̐ṭikē

2.Kam’mi tanakum̐ gaṭṭina kaṅkaṇamē mēlai vacci
nam’mina nam’mikale nannum̐gācīni
im’mula nā kōrikalē yiṭṭē tannum̐dōḍi tecci
cim’mucuṇḍanu balimi sēyavaccu naṭavē

3.Soridi nē vinē tana suddulē phala micci
berasi nā tamakamē peṇḍli sēsīni
yiravai śrī vēkaṇṭēśum̐ ḍintalōm̐ dā nannum̐gūḍe
sariki bēsikim̐ dannu sādin̄cam̐ dagunā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.