Main Menu

Bodhaku Levvaru (బోధకు లెవ్వరు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Keerthana No. 465; Volume No. 1

Copper Sheet No. 94

Pallavi: Bodhaku Levvaru (బోధకు లెవ్వరు)

Ragam: Kannadagoula

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| బోధకు లెవ్వరు లేక భోగినైతిని | శ్రీధరుడే మాకు దిక్కు చింతింప నికను ||

Charanams

|| పట్టి దిగంబరినై పాలే యాహారముచేసి | తొట్టినపంచేంద్రియములతోవ విడిచి |
పుట్టితి సన్యాసినై బుద్ధెఱిగీనెఱగక | అట్టె నడుమ సంసారినైతి నేనూ ||

|| గచ్చుల నన్నీ మఱచి గాలే ఆవటించుకొని | అచ్చపుబరమయేకాంతసమాధి |
నిచ్చలు నిద్రాభ్యాసనిర్మలయోగినైతి | కచ్చుపెట్టి మేలుకొని ఘనకర్మనైతి ||

|| భావము పారవిడిచి బ్రహ్మాండమెల్ల నిండి | వేవేలుగోరికల వేడుకతోడ |
జీవన్ముక్తుడనైతి శ్రీవేంకటేశ్వరు జేరి | ధావతు లిన్నియు మాని తన్మయుడనైతి ||

.

Pallavi

|| bOdhaku levvaru lEka BOginaitini | SrIdharuDE mAku dikku ciMtiMpa nikanu ||

Charanams

|| paTTi digaMbarinai pAlE yAhAramucEsi | toTTinapaMcEMdriyamulatOva viDici |
puTTiti sanyAsinai buddherxigInerxagaka | aTTe naDuma saMsArinaiti nEnU ||

|| gaccula nannI marxaci gAlE AvaTiMcukoni | accapubaramayEkAMtasamAdhi |
niccalu nidrAByAsanirmalayOginaiti | kaccupeTTi mElukoni Ganakarmanaiti ||

|| BAvamu pAraviDici brahmAMDamella niMDi | vEvElugOrikala vEDukatODa |
jIvanmuktuDanaiti SrIvEMkaTESvaru jEri | dhAvatu linniyu mAni tanmayuDanaiti ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.