Main Menu

Adiyoo Jootamu Gaani (అదియూ జూతము గాని)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 630 | Keerthana 177 , Volume 14

Pallavi: Adiyoo Jootamu Gaani (అదియూ జూతము గాని)
ARO: Pending
AVA: Pending

Ragam:Gambhiranata
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అదియూఁ జూతము గాని అందుకేమాయ
యెదుటనే వుండేనని యిట్టె యాన వెట్టుమా   ॥ పల్లవి ॥

ఆఁపలేక గొల్లెతల నందరినిఁ జెనకేపు
కాఁపురము సేసేవారిఁ గాకు సేతురా
తీపులనే యింత సేసితివి యిఁకనైన నీవు
యేఁపక యేలేనని యిట్టె యానవెట్టుమా    ॥ అది ॥

గొరబుగా మగనాండ్లఁ గొప్పువట్టి తీసేవు
నెరుసు లేనివారిపై నిందవేతురా
వరవాత నెలయించి వలపించిన వాఁడవు
యిరవై యేలేనని యిట్టె యాన వెట్టుమా    ॥ అది ॥

సేసవెట్టి కూడితివి శ్రీ వేంకటేశ్వర మమ్ము
ఆసతోడివారి నిన్నాళ్లలయింతురా
రాసికెక్క బ్రమయించి రవ్వసేసినవాఁడవు
యీసేవ మఱవనని యిట్టెయాన వెట్టుమా   ॥ అది ॥

Pallavi

Adiyūm̐ jūtamu gāni andukēmāya
yeduṭanē vuṇḍēnani yiṭṭe yāna veṭṭumā

Charanams

1.Ām̐palēka golletala nandarinim̐ jenakēpu
kām̐puramu sēsēvārim̐ gāku sēturā
tīpulanē yinta sēsitivi yim̐kanaina nīvu
yēm̐paka yēlēnani yiṭṭe yānaveṭṭumā

2.Gorabugā maganāṇḍlam̐ goppuvaṭṭi tīsēvu
nerusu lēnivāripai nindavēturā
varavāta nelayin̄ci valapin̄cina vām̐ḍavu
yiravai yēlēnani yiṭṭe yāna veṭṭumā

3.Sēsaveṭṭi kūḍitivi śrī vēṅkaṭēśvara mam’mu
āsatōḍivāri ninnāḷlalayinturā
rāsikekka bramayin̄ci ravvasēsinavām̐ḍavu
yīsēva maṟavanani yiṭṭeyāna veṭṭumā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.