Main Menu

Annitaa Ne Danisiti (అన్నిటా నేఁ దనిసితి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No.291 | Keerthana 244 , Volume 9

Pallavi:Annitaa Ne Danisiti (అన్నిటా నేఁ దనిసితి)
ARO: Pending
AVA: Pending

Ragam: Konda malahari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నిటా నేఁ దనిసితి అందరును మెచ్చిరి
మన్ననలు తుదకెక్కె మాట లింకేలయ్యా  ॥ పల్లవి ॥

యెప్పుడు వత్తువో యని యెదురు చూచినందుకు
చొప్పుతో నీ వున్నందుకు జోకలాయను
రెప్పలెత్తి చూచితేనె రేసువడె నామనసు
కప్పిన వేడుకలకు కడమలేదయ్యా      ॥ అన్ని॥

బత్తిగలవని నేను భామలతో నన్నందుకు
తత్తరపు నీ చేఁతకు తగవాయను
మెత్తనైతి నీయడకు మేలములు నమరెను
యెత్తి నీతో నున్న సుద్దు లేలచెప్పేనయ్యా ॥ అన్ని॥

పొదిగి నే నీతోను పొందులు సేసినందుకు
యిదె నీవు గూడినందు కితవాయను
యెదిగి శ్రీవెంకటేశ యిరవైతిఁ దరవైతి
కదిసి నీరతులకుఁ గడమయేదయ్యా    ॥ అన్ని॥

Pallavi

Anniṭā nēm̐ danisiti andarunu mecciri
mannanalu tudakekke māṭa liṅkēlayyā

Charanams

1.Yeppuḍu vattuvō yani yeduru cūcinanduku
copputō nī vunnanduku jōkalāyanu
reppaletti cūcitēne rēsuvaḍe nāmanasu
kappina vēḍukalaku kaḍamalēdayyā

2.Battigalavani nēnu bhāmalatō nannanduku
tattarapu nī cēm̐taku tagavāyanu
mettanaiti nīyaḍaku mēlamulu namarenu
yetti nītō nunna suddu lēlaceppēnayyā

3.Podigi nē nītōnu pondulu sēsinanduku
yide nīvu gūḍinandu kitavāyanu
yedigi śrīveṅkaṭēśa yiravaitim̐ daravaiti
kadisi nīratulakum̐ gaḍamayēdayyā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.