Main Menu

Anatimmu Naatonu (అనతిమ్ము నాతోను)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 165 | Keerthana 386 , Volume 7

Pallavi: Anatimmu Naatonu (అనతిమ్ము నాతోను)
ARO: Pending
AVA: Pending

Ragam: Malavi Gowla
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆనతిమ్ము నాతోను అనుమానము గలితే
నేనిక్కడనుండఁగానో నేమము చూపేవు   ॥ పల్లవి ॥

ఆసపడి వచ్చివున్న అంగనఁ జేకొనకుంటే
దోసమనే మాట నీవు తొల్లి వినవా
వాసిగల బొమ్మచారివలెనే వూరకుండేవు
బాసిచ్చి వచ్చితివో యేపడఁతికైనాను   ॥ ఆన ॥

చుట్టుమై వచ్చినాపెకుఁ జోటియ్యకుండితేను
వట్టి నిష్టూరముగాదా వరవాతను
ముట్టుక తపముచేసే మునివలెనె వుండేవు
గుట్టుతోడనుండేనని గుణముగైకొంటివో   ॥ ఆన ॥

గరిమ మొక్క వచ్చిన కాంతఁ గౌఁగిలించకుంటే
యెరవెరవై తోఁచదా యెవ్వరికైనా
దొరవై శ్రీ వేంకటేశ గురునివలెనుండేవు
సరినన్నేలితివి నాసమ్మతి గావలశో    ॥ ఆన ॥

Pallavi

Ānatim’mu nātōnu anumānamu galitē
nēnikkaḍanuṇḍam̐gānō nēmamu cūpēvu

Charanams

1.Āsapaḍi vaccivunna aṅganam̐ jēkonakuṇṭē
dōsamanē māṭa nīvu tolli vinavā
vāsigala bom’macārivalenē vūrakuṇḍēvu
bāsicci vaccitivō yēpaḍam̐tikainānu

2.Cuṭṭumai vaccināpekum̐ jōṭiyyakuṇḍitēnu
vaṭṭi niṣṭūramugādā varavātanu
muṭṭuka tapamucēsē munivalene vuṇḍēvu
guṭṭutōḍanuṇḍēnani guṇamugaikoṇṭivō

3.Garima mokka vaccina kāntam̐ gaum̐gilin̄cakuṇṭē
yeraveravai tōm̐cadā yevvarikainā
doravai śrī vēṅkaṭēśa gurunivalenuṇḍēvu
sarinannēlitivi nāsam’mati gāvalaśō


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.