Main Menu

Annitaa Nerupari Ade Yaata Derugadaa (అన్నిటా నేరుపరి అదే యాత డెఱుగడా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 444 | Keerthana 261 , Volume 12

Pallavi: Annitaa Nerupari Ade Yaata Derugadaa (అన్నిటా నేరుపరి అదే యాత డెఱుగడా)
ARO: Pending
AVA: Pending

Ragam: Malavi Gowla
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నిటా నేరుపరి అదే యాతఁ డెఱుఁగఁడా
విన్నవించరే యా మాట వేడుక లాతనికి     ॥ పల్లవి ॥

యెవ్వరి నేమన నేల యెడ మాట లాడ నేల
నవ్వుతా నా రమణుఁడే న న్నేలీఁ గాక
సువ్వన నా మనసు యిక పాఁతర యెంతని
తవ్వెను తానే దయ దలఁచీఁ గాకా        ॥ అన్ని ॥

చెక్కున చేయిడ నేల చింతలఁ బొరల నేల
మక్కువ నాతఁడే వచ్చి మన్నించీఁ గాకా
గుక్కక నా దీమసము గోడవంటిది యెంతని
మక్కు వేసే తానే చూచి మమ్ముఁ గాచీఁ గాకా ॥ అన్ని ॥

సెలవి నవ్వఁగ నేల సిగ్గులు వడఁగ నేల
వెలయఁ గూడె నన్ను శ్రీ వేంకటేశుఁడే
చిలుక వంటిది నాలోఁ జెలఁ గే యాస యేమని
పిలిచేను నాపైఁ దానే ప్రేమ నించీఁ గాకా   ॥ అన్ని ॥

Pallavi

Anniṭā nērupari adē yātam̐ ḍeṟum̐gam̐ḍā
vinnavin̄carē yā māṭa vēḍuka lātaniki

Charanams

1.Yevvari nēmana nēla yeḍa māṭa lāḍa nēla
navvutā nā ramaṇum̐ḍē na nnēlīm̐ gāka
suvvana nā manasu yika pām̐tara yentani
tavvenu tānē daya dalam̐cīm̐ gākā

2.Cekkuna cēyiḍa nēla cintalam̐ borala nēla
makkuva nātam̐ḍē vacci mannin̄cīm̐ gākā
gukkaka nā dīmasamu gōḍavaṇṭidi yentani
makku vēsē tānē cūci mam’mum̐ gācīm̐ gākā

3.Selavi navvam̐ga nēla siggulu vaḍam̐ga nēla
velayam̐ gūḍe nannu śrī vēṅkaṭēśum̐ḍē
ciluka vaṇṭidi nālōm̐ jelam̐ gē yāsa yēmani
pilicēnu nāpaim̐ dānē prēma nin̄cīm̐ gākā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.