Main Menu

Amganakuneeku Bomdu Adaraamrutapu Vimdu (అంగనకునీకు బొందు అధరామ్రుతపు విందు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 167 | Keerthana 493 , Volume 07

Pallavi: Amganakuneeku Bomdu Adaraamrutapu Vimdu (అంగనకునీకు బొందు అధరామ్రుతపు విందు)
ARO: Pending
AVA: Pending

Ragam:Sriragam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంగనకు నీకుఁ బొందు అధరామృతపు విందు
అంగవించి సరసములాడ నిదే సందు    ॥పల్లవి॥

మనసులొక్కటులాయ మర్మములొండొంటి రాయ
తనివోని వలపులు తగులుసేయ
ఎనసి మీరున్నవారు యింపులకిదే తీరు
చెనకి మీలో మీకు చెల్లదిఁక దూరు      ॥అంగ॥

తలపోఁతలొనఁగూడె దట్టపు సిగ్గులు వీడె
యెలమి మీ కోరికలు యీడుజోడాడె
పులకలు నిండె మేన పొసఁగదు తొల్లిటాన
చెలరేఁగెనిద్దరికిఁ జెమటల సోన        ॥అంగ॥

మెగమునఁ గళలెక్కి ముచ్చటలెల్లా దక్కె
సొగసైన రతుల చొక్కులు నిక్కె
నిగిడి శ్రీ వెంకటేశ నెలఁతఁ గూడితివిదె
మొగమోట నీకునీపో ముందరను మొక్కె   ॥అంగ॥


Pallavi

Aṅganaku nīkum̐ bondu adharāmr̥tapu vindu
aṅgavin̄ci sarasamulāḍa nidē sandu

Charanams

1.Manasulokkaṭulāya marmamuloṇḍoṇṭi rāya
tanivōni valapulu tagulusēya
enasi mīrunnavāru yimpulakidē tīru
cenaki mīlō mīku celladim̐ka dūru

2.Talapōm̐talonam̐gūḍe daṭṭapu siggulu vīḍe
yelami mī kōrikalu yīḍujōḍāḍe
pulakalu niṇḍe mēna posam̐gadu tolliṭāna
celarēm̐geniddarikim̐ jemaṭala sōna

3.Megamunam̐ gaḷalekki muccaṭalellā dakke
sogasaina ratula cokkulu nikke
nigiḍi śrī veṅkaṭēśa nelam̐tam̐ gūḍitivide
mogamōṭa nīkunīpō mundaranu mokke


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.