Main Menu

Amdukemi Dosamaa Avugaadane (అందుకేమి దోసమా అవుఁగాదనే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 555 | Keerthana 267 , Volume 13

Pallavi:Amdukemi Dosamaa Avugaadane (అందుకేమి దోసమా అవుఁగాదనే)
ARO: Pending
AVA: Pending

Ragam: Ramakriya
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకేమి దోసమా అవుఁగాదనే వారెవ్వరు
చెంది మాతో బాసలేల సేసేవు నీవు    ॥ పల్లవి ॥

చెలరేఁగి చెలరేఁగి చెలి నీతో నవ్వఁగాను
మెలుపున నంతలోనే మెచ్చవా నీవు
చలపట్టి యప్పటిని సరసములాడఁగాను
వెలయఁ జేయాపెమీఁద వేయవా నీవు   ॥ అందు ॥

సారెకును సారెకును చన్నుల నిన్నొరయఁగా
నేరుపుతో వలపులు నించవా నీవు
ఆరీతినే కొనగోర నాయములు ముట్టఁగాను
కోరి పచ్చడము గప్పి కూడవా నీవు    ॥ అందు ॥

తతిగొని తతిగొని తగనాకె మొక్కఁ గాను
ఇతవుగా దీవెనలియ్యవా నీవు
సతమై శ్రీవేంకటేశ సరి నన్ను నేలితివి
మతకములెల్ల మాని మన్నించవా నీవు ॥ అందు ॥


Pallavi

Andukēmi dōsamā avum̐gādanē vārevvaru
cendi mātō bāsalēla sēsēvu nīvu

Charanams

1.Celarēm̐gi celarēm̐gi celi nītō navvam̐gānu
melupuna nantalōnē meccavā nīvu
calapaṭṭi yappaṭini sarasamulāḍam̐gānu
velayam̐ jēyāpemīm̐da vēyavā nīvu

2.Sārekunu sārekunu cannula ninnorayam̐gā
nēruputō valapulu nin̄cavā nīvu
ārītinē konagōra nāyamulu muṭṭam̐gānu
kōri paccaḍamu gappi kūḍavā nīvu

3.Tatigoni tatigoni taganāke mokkam̐ gānu
itavugā dīvenaliyyavā nīvu
satamai śrīvēṅkaṭēśa sari nannu nēlitivi
matakamulella māni mannin̄cavā nīvu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.