Main Menu

Adi Nayaparadha (అది నాయపరాధ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 44 | Keerthana 271 , Volume 1

Pallavi:Adi Nayaparadha (అది నాయపరాధ)
ARO: Pending
AVA: Pending

Ragam:Malavi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అది నా యపరాధమిది నా యపరాధ-
మదియు నిదియు నా యపరాధము ॥ పల్లవి ॥

నెరయ రూపములెల్ల నీరూపమేకా
నరయని యది నా యపరాధము
పరిపూర్ణుఁడగు నిన్నుఁ బరిచ్ఛిన్నునిఁగా-
నరయుట యది నా యపరాధము ॥ అది ॥

జీవాత్మునిఁగాఁ జింతింపఁ దలఁచుట
యావంక నది నా యపరాధము
సేవించి నిను నాత్మఁ జింతింపకుండుట
ఆవల నిది నా యపరాధము    ॥ అది ॥

యీడెరఁగక వేంకటేశుఁడ నినుఁ గొని-
యాడుట యది నా యపరాధము
యేడఁ జూచిన నా యెదుర నుండఁగ నిన్ను
నాడ నీడ వెదకు టపరాధము  ॥ అది ॥

Pallavi

Adi nā yaparādhamidi nā yaparādha-
madiyu nidiyu nā yaparādhamu

Charanams

1.Neraya rūpamulella nīrūpamēkā
narayani yadi nā yaparādhamu
paripūrṇum̐ḍagu ninnum̐ baricchinnunim̐gā-
narayuṭa yadi nā yaparādhamu

2.Jīvātmunim̐gām̐ jintimpam̐ dalam̐cuṭa
yāvaṅka nadi nā yaparādhamu
sēvin̄ci ninu nātmam̐ jintimpakuṇḍuṭa
āvala nidi nā yaparādhamu

3.Yīḍeram̐gaka vēṅkaṭēśum̐ḍa ninum̐ goni-
yāḍuṭa yadi nā yaparādhamu
yēḍam̐ jūcina nā yedura nuṇḍam̐ga ninnu
nāḍa nīḍa vedaku ṭaparādhamu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.