Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 357 | Keerthana 338 , Volume 4
Pallavi: Alimchu Palimchu (ఆలించు పాలించు)
ARO: Pending
AVA: Pending
Ragam: Mukhari
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Alimchu Palimchu | ఆలించు పాలించు
Album: Private | Voice: Unknown
Alimchu Palimchu | ఆలించు పాలించు
Album: Private | Voice:
Anandabhattar
Awaiting Contributions.
ఆలించు పాలించు ఆదిమపురుష
జాలిదీర నీకే శరణుచొచ్చితిమి ॥ పల్లవి ॥
గతి నీవే మతి నీవే కర్తవు భర్తవు నీవే
పతియు నీవే యేపట్టునా మాకు
యితరము లెవ్వరున్నా రెంచిచూడ నిన్నుఁబోల
చతురుఁడ నిన్నునే శరణుచొచ్చితిమి ॥ ఆలిం ॥
జననీజనకులు శరణము నీవే
వునికి మనికి నీవే వుపమ నీవే
మనిసిచ్చి నీవే నన్ను మన్నించుకొంటేనే
చనవి మనవి నీకే శరణుచొచ్చితిమి ॥ ఆలిం ॥
లోకసాక్షివి నీవే లోకబంధుఁడు నీవే
యీకడ శ్రీవేంకటేశ యిదివో నీవె
నీకంటె మరిలేరు నిఖిలమంతయుఁ గావ
సాకారరూప నీకే శరణుచొచ్చితిమి ॥ ఆలిం ॥
Pallavi
AliMchu pAliMchu AdimapuruSha
jAlidIra nIkE SaraNuchochchitimi
Charanams
1.gati nIvE mati nIvE kartavu bhartavu nIvE
patiyu nIvE yEpaTTunA mAku
yitaramu levvarunnA reMchichUDa ninnubOla
chaturuDa ninnunE SaraNuchochchitimi
2.jananIjanakulu SaraNamu nIvE
vuniki maniki nIvE vupama nIvE
manasichchi nIvE nannu manniMchukoMTEnE
chanavi manavi nIkE SaraNuchochchitimi
3.lOkasAkShivi nIvE lOkabaMdhuDu nIvE
yIkaDa SrIvEMkaTESa yidivO nIve
nIkaMTe marilEru nikhilamaMtayu gAva
sAkArarUpa nIkE SaraNuchochchitimi
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
chala chala baagunnadi