Main Menu

Idiye Upaya (ఇదియే ఉపాయ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 210 ; Volume No.2

Copper Sheet No. 146

Pallavi: Idiye Upaya (ఇదియే ఉపాయ)

Ragam: Kedara Gowla

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

||ఇదియే ఉపాయ మిక నాకు నిందులకంటె మర్కి లేదు |
మది నితనిదాసులదాసుడనై మహిమలతో గడుమెర్కసేగాక ||

charanams

||కడచితినా నాజన్మములు గక్కను మానిసినైనంతనే |
విడిచితినా పాపముసేయక వేవేలుచదివినయంతనే |
అడచితినా సంసారవారధి అఖిలదేవతల గొలిచినయంతనే |
బడిబడి హరినామము నుతించి నే బావనమయ్యేగాక ||

||గెలిచితినా యీమాయను నే గెలిచి తపంబులు సేసినంతనే |
తలగితినా నరకములు చొరక ధరయెల్లా నేలినంతనే |
తెలిసితినా తత్వరహస్యము తిరముగ కులజుడనయినంతనే |
యిలలో శ్రీపతి శరణుచొచ్చి నేనిన్నిట బుణ్యుడ నయ్యేగాక ||

||వదలితినా నాదుర్గుణములు వరుసతో జుట్టాలు గలిగినంతనే |
వెదకితినా ముక్తిమార్గమును విద్య లెర్కిగినేర్చినంతనే |
యిదివో శ్రీవేంకటేశుడు నాకును యేలికయై మన్నించగను |
పదిలముగా నాతనిసేవచేసి పరమానందుడ నయ్యేగాక ||
.


Pallavi

||idiyE upAya mika nAku niMdulakaMTe marxi lEdu |
madi nitanidAsuladAsuDanai mahimalatO gaDumerxasEgAka ||

Charanams

||kaDacitinA nAjanmamulu gakkanu mAnisinainaMtanE |
viDicitinA pApamusEyaka vEvElucadivinayaMtanE |
aDacitinA saMsAravAradhi aKiladEvatala golicinayaMtanE |
baDibaDi harinAmamu nutiMci nE bAvanamayyEgAka ||

||gelicitinA yImAyanu nE gelici tapaMbulu sEsinaMtanE |
talagitinA narakamulu coraka dharayellA nElinaMtanE |
telisitinA tatvarahasyamu tiramuga kulajuDanayinaMtanE |
yilalO SrIpati SaraNucocci nEninniTa buNyuDa nayyEgAka ||

||vadalitinA nAdurguNamulu varusatO juTTAlu galiginaMtanE |
vedakitinA muktimArgamunu vidya lerxiginErcinaMtanE |
yidivO SrIvEMkaTESuDu nAkunu yElikayai manniMcaganu |
padilamugA nAtanisEvacEsi paramAnaMduDa nayyEgAka ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.