Main Menu

Amdarimumdaraanela Aadimchevu (అందరిముందరానేల ఆడించేవు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 632 | Keerthana 191 , Volume 14

Pallavi: Amdarimumdaraanela Aadimchevu (అందరిముందరానేల ఆడించేవు)
ARO: Pending
AVA: Pending

Ragam: salangam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందరి ముందరా నేల ఆడించేవు
కందువ నీ మేనిపులకలు సాక్షి గాదా    ॥ పల్లవి ॥

చెప్పనా అప్పుడే నీచెవిలోన మాటలెల్లాఁ
దప్పక అట్టే నీవు తలఁచరాదా
ముప్పిరినప్పటి నామోమేమి చూచేవు
కుప్పళించే చెమటలే గురుతు గాదా    ॥ అంద ॥

వొడఁబరచనా నీవొడి వట్టుకొని నాఁడె
తడఁబడక అవే తలఁచరాదా
నడుమ సెలవులను నవ్వులేమి నవ్వేవు
గుడిగొన్న కరఁగులే గురుతుగాదా     ॥ అంద ॥

నేరుపనా రతిఁ గూడి నెలకొన్నకతలెల్ల
తారుకాణగానవి తలఁచరాదా
ఆరయ శ్రీవేంకటేశ అలమేలుమంగ నేను
కోరిన మనచెనకులే గురుతు గాదా     ॥ అంద ॥


Pallavi

Andari mundarā nēla āḍin̄cēvu
kanduva nī mēnipulakalu sākṣi gādā

Charanams

1.Ceppanā appuḍē nīcevilōna māṭalellām̐
dappaka aṭṭē nīvu talam̐carādā
muppirinappaṭi nāmōmēmi cūcēvu
kuppaḷin̄cē cemaṭalē gurutu gādā

2.Voḍam̐baracanā nīvoḍi vaṭṭukoni nām̐ḍe
taḍam̐baḍaka avē talam̐carādā
naḍuma selavulanu navvulēmi navvēvu
guḍigonna karam̐gulē gurutugādā

3.Nērupanā ratim̐ gūḍi nelakonnakatalella
tārukāṇagānavi talam̐carādā
āraya śrīvēṅkaṭēśa alamēlumaṅga nēnu
kōrina manacenakulē gurutu gādā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.