Main Menu

Bavinchale (భావించలే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Keerthana No. 200; Volume No.2

Copper Sheet No. 145

Pallavi: Bavinchale (భావించలే)

Ragam: Desalam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| భావించలే రెవ్వరును బయలువాకేరుగాని |
నీవే గుర్కుతు మాకు నీరజనాభ ||

Charanams

|| కై వల్య మెట్టుండునో నిక్కపుజ్ౙాన మెట్టుండునో |
దైవిక మెట్టుండునో తలచరాదు |
జీవన మెట్లుండునో చిత్త మేరీతినుండునో |
ఆవిధ మెవ్వరి కిట్టిట్టనగరాదు ||

|| వేదము లెట్టుండునో విరతి యెట్టుండునో |
ఆది నంత మెట్టుండునో అరయరాదు |
భేద మనే దెట్లుండునో అభేద మది యెట్టుండునో |
సోదించి యెవ్వరికిని చూడగరాదు ||

|| ఫల మెట్లానుండునో భక్తి యెట్లానుండునో |
తెలివి యెట్టుండునో సాధించగరాదు |
యిలపై శ్రీవేంకటేశ యిటు నీశరణుచొచ్చి |
నిలుకడై వున్నారము నీకౄప యికను ||

.

Pallavi

|| BAviMcalE revvarunu bayaluvAkErugAni |
nIvE gurxutu mAku nIrajanABa ||

Charanams

|| kaivalya meTTuMDunO nikkapuj~jAna meTTuMDunO |
daivika meTTuMDunO talacarAdu |
jIvana meTluMDunO cittamErItinuMDunO |
Avidha mevvari kiTTiTTanagarAdu ||

|| vEdamu leTTuMDunO virati yeTTuMDunO |
Adi naMta meTTuMDunO arayarAdu |
BEda manE deTluMDunO aBEda madi yeTTuMDunO |
sOdiMci yevvarikini cUDagarAdu ||

|| Pala meTlAnuMDunO Bakti yeTlAnuMDunO |
telivi yeTTuMDunO sAdhiMcagarAdu |
yilapai SrIvEMkaTESa yiTu nISaraNucocci |
nilukaDai vunnAramu nIkRupa yikanu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.