Main Menu

Amke Vachchinapudannee (అంకె వచ్చినపుడన్నీ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 635 | Keerthana 207 , Volume 14

Pallavi:Amke Vachchinapudannee (అంకె వచ్చినపుడన్నీ)
ARO: Pending
AVA: Pending

Ragam:Sama varali
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంకె వచ్చినపు డన్నీనయ్యీఁ గాక
పొంకము గానియందుకు పోరు గొంత వలెనా    ॥ పల్లవి ॥

మంచిమాటలాడితిఁబో మాపుదాఁకా నీగుణము
చంచలము మాని వోజకు వచ్చీనా
కంచు గంచే పెంచు వెంచే కాలమెంత జరిపినా
పంచనుండి ఇందుకుఁగా బతిమాలవలెనా    ॥ అంకె ॥

చేతులెత్తి మొక్కితిఁబో చిత్తములో నీ ప్రేమ
యీతల నేనెంతన్నా నిఁక వచ్చీనా
యేతులేలా రాయి రాయే యెంతైనా గుల్ల గుల్లే
కాతరాన నిందుకుఁగా కాఁకఁ బొందవలెనా     ॥ అంకె ॥

ఇట్టె నిన్నుఁ గూడితిఁబో యెరవుల నీకాఁగిలి
జట్టినెంతబిగించినా చవి వుట్టీనా
నెట్టిన శ్రీవేంకటేశ నీవె నన్నుఁ గలసితి
వెట్టికి యిందుకుఁగా వేగిరించ వలెనా       ॥ అంకె ॥


Pallavi
Aṅke vaccinapu ḍannīnayyīm̐ gāka
poṅkamu gāniyanduku pōru gonta valenā

Charanams

1.Man̄cimāṭalāḍitim̐bō māpudām̐kā nīguṇamu
can̄calamu māni vōjaku vaccīnā
kan̄cu gan̄cē pen̄cu ven̄cē kālamenta jaripinā
pan̄canuṇḍi indukum̐gā batimālavalenā

2.Cētuletti mokkitim̐bō cittamulō nī prēma
yītala nēnentannā nim̐ka vaccīnā
yētulēlā rāyi rāyē yentainā gulla gullē
kātarāna nindukum̐gā kām̐kam̐ bondavalenā

3.Iṭṭe ninnum̐ gūḍitim̐bō yeravula nīkām̐gili
jaṭṭinentabigin̄cinā cavi vuṭṭīnā
neṭṭina śrīvēṅkaṭēśa nīve nannum̐ galasiti
veṭṭiki yindukum̐gā vēgirin̄ca valenā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.