Main Menu

Andukemi Dosamaa Aatanito Nitlanare (అందుకేమి దోసమా ఆతనితో నిట్లనరే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1201 | Keerthana 3 , Volume 22

Pallavi:Andukemi Dosamaa Aatanito Nitlanare (అందుకేమి దోసమా ఆతనితో నిట్లనరే)
ARO: Pending
AVA: Pending

Ragam:Velavali
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకేమి దోసమా అతనితో నిట్లనరే
పొఁ(పొం?)దైన నాతోడ బొంకవద్దుగాక      ॥ పల్లవి ॥

పిలచితే దోసమా ప్రియముతో నోరార
వలవంతఁ గేఁకరించవద్దుగాక
నిలిచితే దోసమా నివ్వెరగుతో నెదుట
నలువంకఁ జెలులతో నవ్వవద్దగాక       ॥ అందు ॥

పూఁకొంటే దోసమా వొంటి సుద్దులు చెప్పఁగా
వాఁకపుగోళ్లు చిమ్మవద్దుగాక
వీఁకఁ బట్టితే దోసమా వేడుకఁ బొందైనవారు
సొఁకుచు కెఁగండ్లఁ బారఁజూడవద్దుగాక    ॥ అందు ॥

కూడితేనే దోసమా గుట్టుతో దంపతులకు
వాడికసిగ్గులు వడవద్దుగాక
యీడనే శ్రీవేంకటేశుఁడింతలోనె నన్నుఁ గూడె
యేడనైన మోవిచూపేయెమ్మె వద్దుగాక     ॥ అందు ॥


Pallavi

Andukēmi dōsamā atanitō niṭlanarē
pom̐(poṁ?)Daina nātōḍa boṅkavaddugāka

Charanams

1.Pilacitē dōsamā priyamutō nōrāra
valavantam̐ gēm̐karin̄cavaddugāka
nilicitē dōsamā nivveragutō neduṭa
naluvaṅkam̐ jelulatō navvavaddagāka

2.Pūm̐koṇṭē dōsamā voṇṭi suddulu ceppam̐gā
vām̐kapugōḷlu cim’mavaddugāka
vīm̐kam̐ baṭṭitē dōsamā vēḍukam̐ bondainavāru
som̐kucu kem̐gaṇḍlam̐ bāram̐jūḍavaddugāka

3.Kūḍitēnē dōsamā guṭṭutō dampatulaku
vāḍikasiggulu vaḍavaddugāka
yīḍanē śrīvēṅkaṭēśum̐ḍintalōne nannum̐ gūḍe
yēḍanaina mōvicūpēyem’me vaddugāka


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.