Main Menu

Eti Vicharamu Ekkadi (ఏటివిచారము యెక్కడి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 560; Volume No.3

Copper Sheet No. 297

Pallavi: Eti Vicharamu Ekkadi (ఏటివిచారము యెక్కడి)

Ragam: Narayani

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఏటివిచారము యెక్కడి యాచారము | మాటున జీవు డింతేసి మాయల బొరలును ||

Charanams

|| పరగ నూరేండ్లబ్రతుకునకే కా- | ధర నన్నియును గూర్చి దాచుకొనేది |
పొరసి నానాసుఖభోగాలు చింతించుగాని | పరమున కేపాటిప్రయాస పడడు ||

|| కడుపు నించుకొరకు గామసుఖమునకే కా- | చెడనువుద్యోగాలు సేయగోరును |
మిడిసి లోకములలెల్ల మెప్పించ నడచుగాని | చిడుముడి హరి మెప్పించే ననలేడు ||

|| సారె సారె జచ్చి చచ్చి జననము వొందేదెల్లా | వూరగలకర్మము లొగి జేయుట |
మేరలేక నరులను మెచ్చుగ గొలుచుగాని | కూరిమి శ్రీవేంకటేశు గొలువగలేడు ||

.


Pallavi

|| ETivicAramu yekkaDi yAcAramu | mATuna jIvu DiMtEsi mAyala boralunu ||

Charanams

|| paraga nUrEMDlabratukunakE kA- | dhara nanniyunu gUrci dAcukonEdi |
porasi nAnAsuKaBOgAlu ciMtiMcugAni | paramuna kEpATiprayAsa paDaDu ||

|| kaDupu niMcukoraku gAmasuKamunakE kA- | ceDanuvudyOgAlu sEyagOrunu |
miDisi lOkamulalella meppiMca naDacugAni | ciDumuDi hari meppiMcE nanalEDu ||

|| sAre sAre jacci cacci jananamu voMdEdellA | vUragalakarmamu logi jEyuTa |
mEralEka narulanu meccuga golucugAni | kUrimi SrIvEMkaTESu goluvagalEDu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.