Main Menu

Analunu Bettudugaa Appati Namduku Dodu (ఆనలును బెట్టుదుగా అప్పటి నందుకు దోడు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 498 | Keerthana 528 , Volume 12

Pallavi: Analunu Bettudugaa Appati Namduku Dodu (ఆనలును బెట్టుదుగా అప్పటి నందుకు దోడు)
ARO: Pending
AVA: Pending

Ragam:Padi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆనలునుఁ బెట్టు దుగా అప్పటి నందుకుఁ దోడు
కానీ లేరా దాని పైనే కన్ను లెఱ్ఱఁ జేయరా   ॥ పల్లవి ॥

అంటినవి నీ వురమునందు నెవ్వతెవో కాని
జంటల వట్రువలైన చన్నుల గురుతులు
కంటకా లాడిన నన్ను కల్లఁజేయ వత్తువుగా
వెంటనే నీవల పదే వెలివేసెఁ గదరా     ॥ ఆనలు ॥

అలరె నీ వీఁపు నను అవి యెవ్వతెవో కాని
కళుకు వ్రాసిన యట్టి కంకణాల వొత్తులు
బలిమి సాదు వలెనే పంతమాడ వత్తువుగా
యెలమి నిన్నట్టే రూఢి కెక్కించెఁ గదరా   ॥ ఆనలు ॥

యిదె నీ చెక్కుల జారె నెవ్వతె చెవిదో కాని
సదరపు బొట్లే జవ్వాది కరఁగులు
కదిసి శ్రీ వేంకటేశ కౌఁగిట నీవు గూడఁగా
యెదుట నన్నట్టే అది యెంత సేసీఁజూడరా. ॥ ఆనలు ॥

Pallavi

Ānalunum̐ beṭṭu dugā appaṭi nandukum̐ dōḍu
kānī lērā dāni painē kannu leṟṟam̐ jēyarā

Charanams

1.Aṇṭinavi nī vuramunandu nevvatevō kāni
jaṇṭala vaṭruvalaina cannula gurutulu
kaṇṭakā lāḍina nannu kallam̐jēya vattuvugā
veṇṭanē nīvala padē velivēsem̐ gadarā

2.Alare nī vīm̐pu nanu avi yevvatevō kāni
kaḷuku vrāsina yaṭṭi kaṅkaṇāla vottulu
balimi sādu valenē pantamāḍa vattuvugā
yelami ninnaṭṭē rūḍhi kekkin̄cem̐ gadarā

3.Yide nī cekkula jāre nevvate cevidō kāni
sadarapu boṭlē javvādi karam̐gulu
kadisi śrī vēṅkaṭēśa kaum̐giṭa nīvu gūḍam̐gā
yeduṭa nannaṭṭē adi yenta sēsīm̐jūḍarā.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.