Main Menu

Anumanapubraduku (అనుమానపుబ్రదుకు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 4 | Keerthana 26 , Volume 1

Pallavi: Anumanapubraduku (అనుమానపుబ్రదుకు)
ARO: Pending
AVA: Pending

Ragam: Mukhari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అనుమానపు బ్రదు కది రోఁతా తన
మన సెనయని కూటమి మరి రోఁతా ॥ పల్లవి ॥

అపకీర్తులఁ బడి ఆడికే లోనై
అపవాదియౌట అది రోఁతా
వుపమ [1]గెలిచేనని వొరుఁ జెరుచుటలు
విపరీతపు గుణవిధ మొక రోఁతా  ॥ అనుమాన ॥

తన గుట్టెల్లా నెరిఁగినవారల ముందట
తన యెమ్మెలు చెప్పుకొనుట రోఁతా
వనితల ముందట వదరుచు వదరుచు
కనుఁగవ గానని గర్వము రోఁతా  ॥ అనుమాన ॥

భువి హరి గతియని బుద్ధిఁ దలంచని
యవమానపు మన సది రోఁతా
భవసంహరుఁడై పరగు వేంకటపతి-
నవిరళముగఁ గొలువని దది రోఁతా ॥ అనుమాన ॥

Pallavi

Anumānapu bradu kadi rōm̐tā tana
mana senayani kūṭami mari rōm̐tā

Charanams

1.Apakīrtulam̐ baḍi āḍikē lōnai
apavādiyauṭa adi rōm̐tā
vupama [1]gelicēnani vorum̐ jerucuṭalu
viparītapu guṇavidha moka rōm̐tā

2.Tana guṭṭellā nerim̐ginavārala mundaṭa
tana yem’melu ceppukonuṭa rōm̐tā
vanitala mundaṭa vadarucu vadarucu
kanum̐gava gānani garvamu rōm̐tā

3.Bhuvi hari gatiyani bud’dhim̐ dalan̄cani
yavamānapu mana sadi rōm̐tā
bhavasanharum̐ḍai paragu vēṅkaṭapati-
naviraḷamugam̐ goluvani dadi rōm̐tā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.