Main Menu

Etinenu Yetibuddi (ఏటినేను యేటిబుద్ధి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 98 ; Volume No. 3

Copper Sheet No. 218

Pallavi: Etinenu Yetibuddi (ఏటినేను యేటిబుద్ధి)

Ragam: Lalitha

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఏటినేను యేటిబుద్ధి యెక్కడిమాయ | వీటిబొయే వెర్రి గాను వివేకి గాను ||

Charanams

|| అరసి కర్మము సేసి అవినన్ను బొదిగితే | దూరుదు గర్మము గొంది దూరుచు నేను |
నేరక లంపటములు నేనే కొన్ని గట్టుకొని | పేరడి బరుల నందు బెట్టరంటాను ||

|| యెక్కుడు నాదోషములు యెన్నైనా వుండగాను | వొక్కరిపాపము లెంతు వూరకే నేను |
తిక్కవట్టి నాకునాకే దేవతల కెల్లా మొక్కి | వొక్కరివాడ గాకుందు వుస్సురనుకొంటాను ||

|| విరతి బొందుదు గొంత వేరే సంసారము జేతు | యెరవుల దాతనే యెప్పుడు నేను |
అరిది శ్రీవేంకటేశు డంతలో నన్ను నేలగా | దొరనైతి నధముడ దొల్లే నేను ||

.


Pallavi

|| ETinEnu yETibuddhi yekkaDimAya | vITiboyE verri gAnu vivEki gAnu ||

Charanams

|| arasi karmamu sEsi avinannu bodigitE | dUrudu garmamu goMdi dUruchu nEnu |
nEraka laMpaTamulu nEnE konni gaTTukoni | pEraDi barula naMdu beTTaraMTAnu ||

|| yekkuDu nAdOShamulu yennainA vuMDagAnu | vokkaripApamu leMtu vUrakE nEnu |
tikkavaTTi nAkunAkE dEvatala kellA mokki | vokkarivADa gAkuMdu vussuranukoMTAnu ||

|| virati boMdudu goMta vErE saMsAramu jEtu | yeravula dAtanE yeppuDu nEnu |
aridi SrIvEMkaTESu DaMtalO nannu nElagA | doranaiti nadhamuDa dollE nEnu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.