Main Menu

Etimatalivi Vina (ఏటిమాట లివి విన)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 67 ; Volume No. 2

Copper Sheet No. 112

Pallavi: Etimatalivi Vina (ఏటిమాట లివి విన)

Ragam: Sriragam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఏటిమాట లివి విన నింపయ్యీనా మది- | నేటవెట్టి దాసుడౌ టిదిసరియా ||

Charanams

|| జీవుడే దేవుడని చెప్పుదురు గొందరు | దైవముచేతలెల్లా దమ కున్నవా |
ఆవల గొందరు కర్మ మది బ్రహ్మ మందురు | రావణాదు లవి సేసి రతికెక్కిరా ||

|| మిగుల గొందరు దైవమే లేదనెందురు | తగ నీప్రపంచమెల్లా దనచేతలా |
గగన మతడు నిరాకార మందురు గొంద- | రెగువ బురుషసూక్త మెర్కగరా తాము ||

|| యెనిమిదుగుణములే యితని వందురు గొంద- | రనయము మిగిలిన వవి దమవా |
యెనయగ శ్రీవేంకటేశ్వరుదాసులై | మనుట నిత్యముగాక మరి యేమినేలా ||

.


Pallavi

|| ETimATa livi vina niMpayyInA madi- | nETaveTTi dAsuDau TidisariyA ||

Charanams

|| jIvuDE dEvuDani ceppuduru goMdaru | daivamucEtalellA dama kunnavA |
Avala goMdaru karma madi brahma maMduru | rAvaNAdu lavi sEsi ratikekkirA ||

|| migula goMdaru daivamE lEdaneMduru | taga nIprapaMcamellA danacEtalA |
gagana mataDu nirAkAra maMduru goMda- | reguva buruShasUkta merxagarA tAmu ||

|| yenimiduguNamulE yitani vaMduru goMda- | ranayamu migilina vavi damavA |
yenayaga SrIvEMkaTESvarudAsulai | manuTa nityamugAka mari yEminElA ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.