Main Menu

Edi Valase (ఏది వలసె)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 128 ; Volume No. 2

Copper Sheet No. 132

Pallavi: Edi valase (ఏది వలసె)

Ragam: Bouli

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Edi Valase | ఏది వలసె     
Album: Private | Voice: G.Nageswara Naidu


Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఏది వలసె నీవది సేయు యిందులోన నోజీవాత్మ |
పాదగుమనలో నంతరాత్మవై పరగిన శ్రీహరిపనుపునను ||

charanams

|| మనవంటిజీవులే మహిలోన నొకకొన్ని |
శునకములై కుక్కుటములై సూకరములైనవి |
దినదినము గర్మపాశముల దిరిగెడిదుర్దశ లటు చూడు |
సనకాదులై కొందరు జీవులు శౌరిదాసులై రటు చూడు ||

|| కన్నులుగాళ్ళు మనవలె దనువులు గైకొని కొందరునరులు |
పన్నినతొత్తులు బంట్లై మనపనులు సేయుచున్నారు |
యెన్నగ శ్రీహరి నెర్కగక యిడుమలబొరలెడి దది చూడు |
మున్నె హరిదాసులై నారదముఖ్యులు గెలిచిన దది చూడు ||

|| యింతగాలమును యీపుట్టుగులనె యిటువలె బొరలితి మిన్నాళ్ళు |
యింతట శ్రీవేంకటేశుడు దలంచి యీజన్మంబున మము నేలె |
వింతలబొరలిననరకూపముల వెనకటి దైన్యము లటు చూడు |
సంతసమున ముందరిమోక్షము సర్వానందం బది చూడు ||
.


Pallavi

|| Edi valase nIvadi sEyu yiMdulOna nOjIvAtma |
pAdagumanalO naMtarAtmavai paragina SrIharipanupunanu ||

Charanams

|| manavaMTijIvulE mahilOna nokakonni |
Sunakamulai kukkuTamulai sUkaramulainavi |
dinadinamu garmapASamula dirigeDidurdaSa laTu cUDu |
sanakAdulai koMdaru jIvulu SauridAsulai raTu cUDu ||

|| kannulugALLu manavale danuvulu gaikoni koMdarunarulu |
panninatottulu baMTlai manapanulu sEyucunnAru |
yennaga SrIhari nerxagaka yiDumalaboraleDi dadi cUDu |
munne haridAsulai nAradamuKyulu gelicina dadi cUDu ||

|| yiMtagAlamunu yIpuTTugulane yiTuvale boraliti minnALLu |
yiMtaTa SrIvEMkaTESuDu dalaMci yIjanmaMbuna mamu nEle |
viMtalaboralinanarakUpamula venakaTi dainyamu laTu cUDu |
saMtasamuna muMdarimOkShamu sarvAnaMdaM badi cUDu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.