Main Menu

Etiki Neggulu (ఏటికి నెగ్గులు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 171 ; Volume No. 21

Copper Sheet No. 1130

Pallavi: Etiki Neggulu (ఏటికి నెగ్గులు)

Ragam: Bhairavi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఏటికి నెగ్గులు పట్టే విందుకు నీవు | కూటము గలగు చోట గుట్టు మేలుగదా ||

Charanams

|| తెగనాడరాదు గాక తెలిసిన పనులకు | వగరాదా నిన్ను జూచి నాకు గొంతైనా |
జగడించవద్దుగాక చనవు గలుగుచోట | సగముచూపులు చూచి సాదించరాదా ||

|| వదరగ రాదు గాక పాయరాని చోటికి | వొదిగి నివ్వెరగుతో నుండగరాదా |
అదలించవద్దుగాక ఆనలెల్ల బెట్టుకోగ | వదలక అంతేశాల వద్దనగరాదా ||

|| గుర్కిసేయరాదుగాక కూడిన కూటములకు | వెర్కగునట్టి బలిమిసేయగరాదా |
యెర్కిగి శ్రీవేంకటేశ యెనసితి నిటు నన్ను | తర్కి దూరగవద్దు గాక తలపించరాదా ||

.


Pallavi

|| ETiki neggulu paTTE viMduku nIvu | kUTamu galagu cOTa guTTu mElugadA ||

Charanams

|| teganADarAdu gAka telisina panulaku | vagarAdA ninnu jUci nAku goMtainA |
jagaDiMcavaddugAka canavu galugucOTa | sagamucUpulu cUci sAdiMcarAdA ||

|| vadaraga rAdu gAka pAyarAni cOTiki | vodigi nivveragutO nuMDagarAdA |
adaliMcavaddugAka Analella beTTukOga | vadalaka aMtESAla vaddanagarAdA ||

|| gurxisEyarAdugAka kUDina kUTamulaku | verxagunaTTi balimisEyagarAdA |
yerxigi SrIvEMkaTESa yenasiti niTu nannu | tarxi dUragavaddu gAka talapiMcarAdA ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.