Main Menu

Epoddu Chuchina (ఏపొద్దు చూచిన)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 299 ; Volume No. 3

Copper Sheet No. 252

Pallavi: Epoddu Chuchina (ఏపొద్దు చూచిన)

Ragam: Desakshi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఏపొద్దు చూచిన దేవు డిటానే యారగించు | రూపులతో బదివేలు రుచులైనట్లుండెను ||

Charanams

|| మేరుమందరాలవలె మెరయు నిడ్డెనలు | సూరయ చంద్రులవంటి చుట్టుబళ్ళేలు |
ఆరనిరాజాన్నాలు అందుపై వడ్డించగాను | బోరన చుక్కలు రాసివోసినట్లుండెను ||

|| పలుజలధులవంటి పైడివెండిగిన్నెలు | వెలిగొండలంతలేసి వెన్నముద్దలు |
బలసినచిలుపాలు పంచదార గుప్పగాను | అలరువెన్నెలరస మందిచ్చినట్లుండెను ||

|| పండినపంటలవంటిపచ్చళ్ళు గూరలును | వండి యలమేలుమంగ వడ్డించగా |
అండనే శ్రీవేంకటేశు డారగించీ మిగులగ | దండిగా దాసులకెల్ల దాచినట్లుండెను ||

.


Pallavi

|| Epoddu cUcina dEvu DiTAnE yAragiMcu | rUpulatO badivElu ruculainaTluMDenu ||

Charanams

|| mErumaMdarAlavale merayu niDDenalu | sUraya caMdrulavaMTi cuTTubaLLElu |
AranirAjAnnAlu aMdupai vaDDiMcagAnu | bOrana cukkalu rAsivOsinaTluMDenu ||

|| palujaladhulavaMTi paiDiveMDiginnelu | veligoMDalaMtalEsi vennamuddalu |
balasinacilupAlu paMcadAra guppagAnu | alaruvennelarasa maMdiccinaTluMDenu ||

|| paMDinapaMTalavaMTipaccaLLu gUralunu | vaMDi yalamElumaMga vaDDiMcagA |
aMDanE SrIvEMkaTESu DAragiMcI migulaga | daMDigA dAsulakella dAcinaTluMDenu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.