Main Menu

Epatigalavada (ఏపాటిగలవాడ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 248 ; Volume No. 3

Copper Sheet No. 244

Pallavi: Epatigalavada (ఏపాటిగలవాడ)

Ragam: Bhairavi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఏపాటిగలవాడ నిదివో నేను | నాపాటు చూచి హరి నన్ను గావగదవే ||

Charanams

|| నిలువు నూరు వండీని నిచ్చలు నీదేహ మైతే | వొలిసీ దుహ్ఖములకు నోరువ లేదు |
కులము గోటిసేసును గుంపుల జన్మాదులైతే | అలరి వొరులబోయి అడిగేదే యెపుడు ||

|| పట్టితే పసిడి రాలీ బచ్చనసంసారము | గుట్టుదెలియ బ్రాణము కూటిచేతిది |
పుట్టిపడీ మానుషము వొకనాటి కొకనాడు | పట్టికాంతలయెదుట భంగపడే మిదివో ||

|| చేరి చెట్టడిచితెను చేటడు చుట్టరికాలు | యీరీతి నిన్నాళ్ళుదాకా నెందుండిరో |
అరిచితే మూరె డెక్కినదే నామకీర్నము | కూరిమి శ్రీవేంకటేశ కొననాలికెకును ||

.


Pallavi

|| EpATigalavADa nidivO nEnu | nApATu cUci hari nannu gAvagadavE ||

Charanams

|| niluvu nUru vaMDIni niccalu nIdEha maitE | volisI duHKamulaku nOruva lEdu |
kulamu gOTisEsunu guMpula janmAdulaitE | alari vorulabOyi aDigEdE yepuDu ||

|| paTTitE pasiDi rAlI baccanasaMsAramu | guTTudeliya brANamu kUTicEtidi |
puTTipaDI mAnuShamu vokanATi kokanADu | paTTikAMtalayeduTa BaMgapaDE midivO ||

|| cEri ceTTaDicitenu cETaDu cuTTarikAlu | yIrIti ninnALLudAkA neMduMDirO |
aricitE mUre DekkinadE nAmakIrnamu | kUrimi SrIvEMkaTESa konanAlikekunu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.