Main Menu

Adinatte Yaadaraadu (ఆడినట్టే యాడరాదు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 194 | Keerthana 558 , Volume 7

Pallavi:Adinatte Yaadaraadu (ఆడినట్టే యాడరాదు)
ARO: Pending
AVA: Pending

Ragam: Nata
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆడినట్టే యాడరాదు ఆపెతో నీవు
వాడికె సరసములే వైపులింతే కొని      ॥ పల్లవి ॥

కోమలి తోడుత నీకుఁ గోపగించుకొనరాదు
యేమేమి మాటలాడినా నెంతదూరినా
కామించి వచ్చినదాపె కైకొని గురియైతివి
దామెన నీనగవులే తగవింతే కాని       ॥ ఆడి ॥

అట్టె చలపట్టరాదు అంగనయడకు నీవు
ఱట్టు నిన్నెంతసేసి యాఱడిఁ బెట్టినా
చుట్టపు వరుస దాపె చొక్కి చనవిచ్చితివి
నిట్ట చూపుల మెచ్చులే నేరుపులు గాని    ॥ ఆడి ॥

జోడువాయనిఁకరాదు సుదతి యింటను నీవు
యీడు యెంత మీరినాను యెలయించునా
వేడుకకతై యాపె శ్రీవేంకటేశుఁడవు నీవు
కూడిన యీకూటములే గుణములు గాని  ॥ ఆడి ॥

Pallavi

Āḍinaṭṭē yāḍarādu āpetō nīvu
vāḍike sarasamulē vaipulintē koni

Charanams

1.Kōmali tōḍuta nīkum̐ gōpagin̄cukonarādu
yēmēmi māṭalāḍinā nentadūrinā
kāmin̄ci vaccinadāpe kaikoni guriyaitivi
dāmena nīnagavulē tagavintē kāni

2.Aṭṭe calapaṭṭarādu aṅganayaḍaku nīvu
ṟaṭṭu ninnentasēsi yāṟaḍim̐ beṭṭinā
cuṭṭapu varusa dāpe cokki canaviccitivi
niṭṭa cūpula mecculē nērupulu gāni

3.Jōḍuvāyanim̐karādu sudati yiṇṭanu nīvu
yīḍu yenta mīrinānu yelayin̄cunā
vēḍukakatai yāpe śrīvēṅkaṭēśum̐ḍavu nīvu
kūḍina yīkūṭamulē guṇamulu gāni


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.