Main Menu

Antayu Neeke Chellu (అంతయు నీకే చెల్లు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1206 | Keerthana 35 , Volume 22

Pallavi: Antayu Neeke Chellu (అంతయు నీకే చెల్లు)
ARO: Pending
AVA: Pending

Ragam: Desalam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంతయు నీకే చెల్లు నవులేవయ్యా
అంతర మెఱుఁగుదువు ఔలేవయ్యా    ॥ పల్లవి ॥

నేరక నే మీఁదమీఁద నీకు వలవఁగఁబట్టి
అరటానఁబెట్టితి నీ వౌలేవయ్యా
ఆరీతి వేరుసేయక అండకు నే రాఁబట్టి
ఆరితేరెఁ బనులెల్లా నౌలేవయ్యా     ॥ అంత ॥

యేమీననక నీకె యిచ్చకాలాడఁగఁబట్టి
ఆమాఁటలాడితివి ఔలేవయ్యా
కామించి వొకరివలె గయ్యాళించకుండఁబట్టి
ఆమీఁద నొత్తుకవచ్చే వౌలేవయ్యా    ॥ అంత ॥

కాదుగూడదనక నీకై వశముగాఁబట్టి
ఆదరించి కూడితివి ఔలేవయ్య
యీదెస శ్రీవేంకటేశ యిటు నన్ను మెచ్చఁబట్టి
ఆదెస నవ్వులు నవ్వే వౌలేవయ్య    ॥ అంత ॥


Pallavi

Antayu nīkē cellu navulēvayyā
antara meṟum̐guduvu aulēvayyā

Charanams

1.Nēraka nē mīm̐damīm̐da nīku valavam̐gam̐baṭṭi
araṭānam̐beṭṭiti nī vaulēvayyā
ārīti vērusēyaka aṇḍaku nē rām̐baṭṭi
āritērem̐ banulellā naulēvayyā

2.Yēmīnanaka nīke yiccakālāḍam̐gam̐baṭṭi
āmām̐ṭalāḍitivi aulēvayyā
kāmin̄ci vokarivale gayyāḷin̄cakuṇḍam̐baṭṭi
āmīm̐da nottukavaccē vaulēvayyā

3.Kādugūḍadanaka nīkai vaśamugām̐baṭṭi
ādarin̄ci kūḍitivi aulēvayya
yīdesa śrīvēṅkaṭēśa yiṭu nannu meccam̐baṭṭi
ādesa navvulu navvē vaulēvayya


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.