Main Menu

Andukemi Dosamaa Ayinattiyyugaani (అందుకేమి దోసమా అయినట్టియ్యూగాని)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1208 | Keerthana 43 , Volume 22

Pallavi: Andukemi Dosamaa Ayinattiyyugaani (అందుకేమి దోసమా అయినట్టియ్యూగాని)
ARO: Pending
AVA: Pending

Ragam:Varali
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకేమి దోసమా అయినట్టయ్యీఁగాని
పొందినయప్పుడుగాని పూఁపు గానరాదురా  ॥ పల్లవి ॥

కొమలపుకృష్ణుఁడ నీ గొల్లబాలతనమేల
కామునిగరిడిఁగాని కానరాదురా
బూమెల నీవాడుకోన్న బొమ్మచారితన మెల్ల
పామిడిగొల్లెతలందే పచ్చిదేరీఁ బదరా     ॥ అందు ॥

నిగ్గులమునులతోడ నీచదివేవేదములు
సిగ్గుల కొట్టఁగొనల చేఁగదేరీరా
దగ్గరితే నీకుఁ బెద్దతనముతో పూజలెల్ల
ఆగ్గపువెన్నముచ్చిమియందు చూపీఁ బదరా ॥ అందు ॥

చక్కఁగా నీదొడ్డరాజసపుదొరతనమెల్ల
తక్కి నావుపరిసురతమే చూపీరా
అక్కరై శ్రీవేంకటేశ ఆయమంటి కూడితివి
దిక్కుల నేమిసేసినా దేవుఁడ వనేరా      ॥ అందు ॥


Pallavi

Andukēmi dōsamā avunayya
yendunu rājulakum̐ dappēḍa lēdayyā

Charanams

1.Yēkatamu nītō nāḍi yeduṭa nilucunnadi
cēkoni āpeku buddiceppavayyā
ākaḍi parākayyēvu aṇḍa nē munnāramani
yīkaḍa vaṇḍivārci dom’mim̐ka nēlayyā

2.Sannalu nītōm̐ jēsi sarasamulāḍīni
vunnati nāpeku lōnai vuṇḍavayyā
tinnanisigguvaḍēvu diṣṭin̄ci māmōmu cūci
anniṭā gariḍi cocci aḍam̐ganēlayyā

3.Selavula navvu navvi śirasu van̄cukunnadi
malasi sandēhamu mānupavayyā
alari śrīvēṅkaṭēśa aṭṭe nannum̐ gūḍitivi
phalamu cēkonnamīm̐dam̐ badaranēlayyā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.