Main Menu

Amtakunopite Jaalunamduku (అంతకునోపితే జాలునందుకు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 648 | Keerthana 288 , Volume 14

Pallavi:Amtakunopite Jaalunamduku (అంతకునోపితే జాలునందుకు)
ARO: Pending
AVA: Pending

Ragam: Bouli ramakriya
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంతకు నోపితేఁ జాలునందుకు నేఁ గాదనేనా
చెంతలనే వూరకున్నఁ జిమ్మిరేఁగుఁ బనులు  ॥ పల్లవి ॥

వొడివట్టి తీసేవు వూరకే యానవెట్టేవు
అడరి నీయింటికి రమ్మనుచు నీవు
వడిగానాడనున్న వారు వాదులడిచితే
గొడవ మానుపలేవు కొద్దిమీరుఁ బనులు    ॥ అంతకు ॥

చెక్కు గడు నొక్కేవు చేతులెత్తి మొక్కేవు
అక్కరఁబొత్తు బోసేతమనుచు నీవు
కక్కసించి నీసతులు కైదప్పు సేయవచ్చితే
చిక్కక నేనే ముందు చేముంతునపుడు    ॥ అంతకు ॥

కన్నులారిచేవు నాకు కాఁగిట బిగించేవు
అన్నిటా నన్ను మన్నించేననుచు నీవు
నన్ను నీవు గూడితివి నగుతా శ్రీవేంకటేశ
మిన్నక నీసతులను మెట్టి యెలఁబడును   ॥ అంతకు ॥


Pallavi

Antaku nōpitēm̐ jālunanduku nēm̐ gādanēnā
centalanē vūrakunnam̐ jim’mirēm̐gum̐ banulu

Charanams

1.Voḍivaṭṭi tīsēvu vūrakē yānaveṭṭēvu
aḍari nīyiṇṭiki ram’manucu nīvu
vaḍigānāḍanunna vāru vādulaḍicitē
goḍava mānupalēvu koddimīrum̐ banulu

2.Cekku gaḍu nokkēvu cētuletti mokkēvu
akkaram̐bottu bōsētamanucu nīvu
kakkasin̄ci nīsatulu kaidappu sēyavaccitē
cikkaka nēnē mundu cēmuntunapuḍu

3.Kannulāricēvu nāku kām̐giṭa bigin̄cēvu
anniṭā nannu mannin̄cēnanucu nīvu
nannu nīvu gūḍitivi nagutā śrīvēṅkaṭēśa
minnaka nīsatulanu meṭṭi yelam̐baḍunu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.