Main Menu

Addo Maanavugaa A Deme (అద్దో మానవుగా అ దేమే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 333 | Keerthana 194 , Volume 11

Pallavi: Addo Maanavugaa A Deme (అద్దో మానవుగా అ దేమే)
ARO: Pending
AVA: Pending

Ragam:Bouliramakriya
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అద్దో మానవుగా అదేమే నీవు
గద్దించి నీవు చూచితే కాళ్లు వణఁకీనా      ॥ పల్లవి ॥

మచ్చిక నాతఁడు నేడు మా యింటికి వచ్చె నంటా
పచ్చి గొంతా వెచ్చి గొంతాఁ బలికే వేమే
బచ్చెనల నతఁడు నీ సాంగెములో వాఁడై
నెచ్చెలి నీకుఁ గొంకితే నే నీకు వెరతునా    ॥ అద్దో ॥

చెప్పి యిందరిలో వాఁడు చేయి నాపై వేసె నంటా
అప్పటనుండి వుడికే వ దేమే నీవు
దెప్పర మాతఁడు నీచేఁ దిట్టించుకొనుఁ గాక
నిప్పువంటిదాన నేను నీచేతఁ బడేనా     ॥ అద్దో ॥

గక్కన శ్రీవెంకటాద్రిఘనుఁడు నన్నుఁ గూడితే
పక్కన నాతనిఁ గొంగు వట్టే వేమే
చక్క నీ వండ నుంటె సాదించఁ జెల్లుఁ గాక
యిక్కడ వచ్చే మనేవే యిక నే నోరుతునా   ॥ అద్దో ॥

Pallavi

Addō mānavugā adēmē nīvu
gaddin̄ci nīvu cūcitē kāḷlu vaṇam̐kīnā

Charanams

1.Maccika nātam̐ḍu nēḍu mā yiṇṭiki vacce naṇṭā
pacci gontā vecci gontām̐ balikē vēmē
baccenala natam̐ḍu nī sāṅgemulō vām̐ḍai
necceli nīkum̐ goṅkitē nē nīku veratunā

2.Ceppi yindarilō vām̐ḍu cēyi nāpai vēse naṇṭā
appaṭanuṇḍi vuḍikē va dēmē nīvu
deppara mātam̐ḍu nīcēm̐ diṭṭin̄cukonum̐ gāka
nippuvaṇṭidāna nēnu nīcētam̐ baḍēnā

3.Gakkana śrīveṅkaṭādrighanum̐ḍu nannum̐ gūḍitē
pakkana nātanim̐ goṅgu vaṭṭē vēmē
cakka nī vaṇḍa nuṇṭe sādin̄cam̐ jellum̐ gāka
yikkaḍa vaccē manēvē yika nē nōrutunā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.