Main Menu

Aliki Maganiki Siggamta (ఆలికి మగనికి సిగ్గంత)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 707 | Keerthana 32 , Volume 16

Pallavi: Aliki Maganiki Siggamta (ఆలికి మగనికి సిగ్గంత)
ARO: Pending
AVA: Pending

Ragam:Bouli
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆలికి మగనికి సిగ్గంత చెల్లునా
మేలుమీఁదివాఁడవు మెచ్చఁగద వోయి    ॥ పల్లవి ॥

భాపములో బయలీఁత పాదపునేలల వాఁత
యీపలఁ గంటివా వోయి యీపెవల్లను
నీవద్ద నుండే నీతోఁ బలికేబాస
చేవదేరీ నీకెవల్లఁ జిత్తగించ వోయి        ॥ అలి ॥

కన్నుల నీమీఁదిచూపు కాఁకలలో తరితీపు
చెన్ను మీరె నిది దెలిసితివా వోయి
మున్నిటి మాటలపొందు మోవిపై తేనెల విందు
సన్నల నీకీపెఁ జూపీఁ జన వియ్యవోయి    ॥ అలి ॥

విరహపుపసివాడు వెలయ నీతో జోడు
గరిమ నబ్బెనా యీకేకాఁగిట నోయి
నిరతి శ్రీ వేంకటేశ నేఁడు నన్నుఁ గూడితివి
సరివచ్చేనా రతి జాడల నోయి        ॥ అలి ॥

Pallavi

Āliki maganiki sigganta cellunā
mēlumīm̐divām̐ḍavu meccam̐gada vōyi

Charanams

1.Bhāpamulō bayalīm̐ta pādapunēlala vām̐ta
yīpalam̐ gaṇṭivā vōyi yīpevallanu
nīvadda nuṇḍē nītōm̐ balikēbāsa
cēvadērī nīkevallam̐ jittagin̄ca vōyi

2.Kannula nīmīm̐dicūpu kām̐kalalō taritīpu
cennu mīre nidi delisitivā vōyi
munniṭi māṭalapondu mōvipai tēnela vindu
sannala nīkīpem̐ jūpīm̐ jana viyyavōyi

3.Virahapupasivāḍu velaya nītō jōḍu
garima nabbenā yīkēkām̐giṭa nōyi
nirati śrī vēṅkaṭēśa nēm̐ḍu nannum̐ gūḍitivi
sarivaccēnā rati jāḍala nōyi


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.