Main Menu

Itaduvo Ramudu (ఈతడువో రాముడు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.6 ; Volume No.29

Copper Sheet No.1901

Pallavi:Itaduvo Ramudu (ఈతడువో రాముడు)

Ragam:Padi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఈతడువో రాముడు ఏకాంగవీరుడు | ఏతలజూచినా తానె ఇరవుకొన్నవాడు ||

Charanams

|| చిరుత ప్రాయమునాడు శివునివిల్లువిరచి | మెరసి సీతను పెండ్లాడి మించినవాడు |
తరి పదునాలుగు వేల దానవుల నిమిషాన | జరసి తానొక్కడే చదిపిన వాడు ||

|| ఓడకవిల్లెక్కుపెట్టి ఊరకే ఒక్కమ్మున | ఏడు తాళ్ళు ధరను కూలవేసినవాడు |
జాడాగా కొండలచేత జలనిధి గట్టించి | వేడుకతో లంకమీద విడిసిన వాడు ||

|| రావణ కుంభకర్ణాది రాకాసుల పరిమార్చి | ఈవల అయోధ్యాపట్నమేలిన వాడు |
శ్రీవేంకటాద్రిమీద జేరి మాల్యవంతమున | వేవేలు చందములను వెలసినవాడు ||
.


Pallavi

|| ItaDuvO rAmuDu EkAMgavIruDu | EtalajUchinA tAne iravukonnavADu ||

Charanams

|| ciruta prAyamunADu Sivunivilluviraci | merasi sItanu peMDlADi miMcinavADu |
tari padunAlugu vEla dAnavula nimiShAna | jarasi tAnokkaDE cadipina vADu ||

|| ODakavillekkupeTTi UrakE okkammuna | EDu tALLu dharanu kUlavEsinavADu |
jADAgA koMDalacEta jalanidhi gaTTiMci | vEDukatO laMkamIda viDisina vADu ||

|| rAvaNa kuMBakarNAdi rAkAsula parimArci | Ivala ayOdhyApaTnamElina vADu |
SrIvEMkaTAdrimIda jEri mAlyavaMtamuna | vEvElu caMdamulanu velasinavADu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.