Main Menu

Annitaa Ghanudu Daanu (అన్నిటా ఘనుడు దాను)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No.339 | Keerthana 232 , Volume 11

Pallavi:Annitaa Ghanudu Daanu (అన్నిటా ఘనుడు దాను)
ARO: Pending
AVA: Pending

Ragam: Bouliramakriya
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నిటా ఘనుఁడు దాను అందు కేఁటిదే
వున్నట్టె చెప్పఁ గదరే వూరకుండ నేలా ॥ పల్లవి ॥

చెలులఁ దా నంపివాఁడు చెంతనే రాకుండ గాఁను
అలిగి వుందానఁ దొల్లె అందు కేఁటిదే
కలఁగి ముంగోపమున కానివొట్టు వెట్టుకొంటి
పిలిపించ రాదు నాకు పిన్నదాన నేను ॥ అన్నిటా ॥

ముంచి లేక లంపినాఁడు మొక్కితి నే నన్నాఁడు
యెంచితే నెంతయినఁ గద్దు యే మందునే
పంచుక యిందరిలోనఁ బంత మెల్ల నాడుకొంటి
అంచల నాకు రారాదు ఆఁటదాన నేను ॥ అన్నిటా ॥

సంగడిఁ గూచున్నాఁడు చన వెల్ల నిచ్చినాఁడు
యెంగిలిమో వడిగీని యే మందునే
సంగతై శ్రీవెంకటేశ్వరుఁ డిట్టె నన్నుఁ గూడె
చెంగట మెచ్చఁగ రాదు సిగ్గుతోడి నేను ॥ అన్నిటా ॥

Pallavi

Anniṭā ghanum̐ḍu dānu andu kēm̐ṭidē
vunnaṭṭe ceppam̐ gadarē vūrakuṇḍa nēlā

Charanams

1.Celulam̐ dā nampivām̐ḍu centanē rākuṇḍa gām̐nu
aligi vundānam̐ dolle andu kēm̐ṭidē
kalam̐gi muṅgōpamuna kānivoṭṭu veṭṭukoṇṭi
pilipin̄ca rādu nāku pinnadāna nēnu

2.Mun̄ci lēka lampinām̐ḍu mokkiti nē nannām̐ḍu
yen̄citē nentayinam̐ gaddu yē mandunē
pan̄cuka yindarilōnam̐ banta mella nāḍukoṇṭi
an̄cala nāku rārādu ām̐ṭadāna nēnu

3.Saṅgaḍim̐ gūcunnām̐ḍu cana vella niccinām̐ḍu
yeṅgilimō vaḍigīni yē mandunē
saṅgatai śrīveṅkaṭēśvarum̐ ḍiṭṭe nannum̐ gūḍe
ceṅgaṭa meccam̐ga rādu siggutōḍi nēnu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.