Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 662 | Keerthana 367 , Volume 14
Pallavi:Aakaleragaru Appatinumdiyu (ఆకలెరగరు అప్పటినుండియు)
ARO: Pending
AVA: Pending
Ragam: Aahiri
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
ఆఁకలెరఁగరు అప్పటినుండియు
తేఁకువ బోనాలు దెచ్చితిమిదివో ॥ పల్లవి ॥
మచ్చిక చూపులు మంతనాలాడేరు
యిచ్చటనే తామిద్దరును
హెచ్చి నిన్న మొన్ననేమి సేసిరొకో
పొచ్చపుచేఁతల పొద్దులువోయ ॥ ఆఁక ॥
చనవు మెరసి సన్నలు సేసేరు
యెనసి లోలోనె యిద్దరును
మనసులిందాఁకా మరచి యెట్టుండిరొ
వినేసతులకు వేసటలాయ ॥ ఆఁక ॥
నిండుఁగాఁగిటనె నివ్వెరగందేరు
యెండ నీడెరఁగక యిద్దరును
పండి శ్రీవెంకటపతి యలమేల్ మంగ
వుండనుండ భోగమొద్దికలాయ ॥ ఆఁక ॥
Pallavi
Ām̐kaleram̐garu appaṭinuṇḍiyu
tēm̐kuva bōnālu deccitimidivō
Charanams
1.Maccika cūpulu mantanālāḍēru
yiccaṭanē tāmiddarunu
hecci ninna monnanēmi sēsirokō
poccapucēm̐tala podduluvōya
2.Canavu merasi sannalu sēsēru
yenasi lōlōne yiddarunu
manasulindām̐kā maraci yeṭṭuṇḍiro
vinēsatulaku vēsaṭalāya
3.Niṇḍum̐gām̐giṭane nivveragandēru
yeṇḍa nīḍeram̐gaka yiddarunu
paṇḍi śrīveṅkaṭapati yalamēl maṅga
vuṇḍanuṇḍa bhōgamoddikalāya
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.