Main Menu

Ape Mechchavale (ఆపె మెచ్చవలె)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1107 | Keerthana 35 , Volume 21

Pallavi: Ape Mechchavale (ఆపె మెచ్చవలె)
ARO: Pending
AVA: Pending

Ragam: Ramakriya
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆపె మెచ్చవలె నీవు అట్టే మెచ్చఁగవలె
వోపిక గలిగి యిట్టే వుండవయ్య యిపుడు  ॥ పల్లవి ॥

అంగన నీతోఁ జెప్పఁగ నట్టే నీవు మాటలాడే-
వెంగిలిమాఁటల మాఁటలేల మాకు
పొంగుచు నేనే మీఁదువోనిమాఁట లాడించేను
వుంగిటి గొనక యిట్టే వుండవయ్య ఇపుడు ॥ ఆపె ॥

అప్పుడే నిన్నింతి నవ్వుమనఁగా నవ్వే-
వప్పణనవ్వులు నవ్వు టవేల మాకు
ముప్పిరి నేనే నిన్ను మెసులుగా నవ్వించే
వొప్పుగాని నావొద్ద నుండవయ్య యిపుడు ॥ ఆపె ॥

రవ్వగా నింతి చెప్పఁగా రతి నన్నుఁ గూడితివి
యెవ్వరిపంగెనకూటాలేల మాకు
మవ్వపుశ్రీవేంకటేశ మరి నే నిన్నుఁ గూడితి
వువ్విళ్లూరుచు నిట్టే వుండవయ్య ఇపుడు ॥ ఆపె ॥

Pallavi

Āpe meccavale nīvu aṭṭē meccam̐gavale
vōpika galigi yiṭṭē vuṇḍavayya yipuḍu

Charanams

1.Aṅgana nītōm̐ jeppam̐ga naṭṭē nīvu māṭalāḍē-
veṅgilimām̐ṭala mām̐ṭalēla māku
poṅgucu nēnē mīm̐duvōnimām̐ṭa lāḍin̄cēnu
vuṅgiṭi gonaka yiṭṭē vuṇḍavayya ipuḍu

2.Appuḍē ninninti navvumanam̐gā navvē-
vappaṇanavvulu navvu ṭavēla māku
muppiri nēnē ninnu mesulugā navvin̄cē
voppugāni nāvodda nuṇḍavayya yipuḍu

3.Ravvagā ninti ceppam̐gā rati nannum̐ gūḍitivi
yevvaripaṅgenakūṭālēla māku
mavvapuśrīvēṅkaṭēśa mari nē ninnum̐ gūḍiti
vuvviḷlūrucu niṭṭē vuṇḍavayya ipuḍu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.