Main Menu

Amduvalla Gaani Namma (అందువల్లఁ గాని నమ్మఁ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 581 | Keerthana 421 , Volume 13

Pallavi: Amduvalla Gaani Namma (అందువల్లఁ గాని నమ్మఁ)
ARO: Pending
AVA: Pending

Ragam: Kuramji
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందువల్లఁ గాని నమ్మఁడాతఁడు
అందములుగా నింకా నానవెట్టుకొనవే    ॥ పల్లవి ॥

సారె నీవు నగఁగాను సరసుఁడు తనవోళ్ళి
నేరమేదో యని మతి నెమకీని
గారవించి నీవిందుకు కప్పురవీడె మిచ్చి
ఆ రీతి నే మీరనని ఆనవెట్టుకొనవే     ॥ అందు ॥

పలుమారు మొక్కఁగాను పచ్చిదేరె వెంగెమని
తలవంచుక బాసలు తలపెట్టీని
కలసి నీవీవేళ కాఁగిలించి బుజ్జగించి
అలరించి నిజముగా నానవెట్టుకొనవే    ॥ అందు ॥

వొద్దఁ గాచుకుండఁగాను వొరసీ నిదోమో యని
పొద్దు వొద్దు నీతోనే భోగించీని
వొద్దిక శ్రీవేంకటేశు నొడఁబరచి నీవిట్టే
అద్దుకొని పాదములు నానవెట్టుకొనవే    ॥ అందు ॥


Pallavi

Anduvallam̐ gāni nam’mam̐ḍātam̐ḍu
andamulugā niṅkā nānaveṭṭukonavē

Charanams

1.Sāre nīvu nagam̐gānu sarasum̐ḍu tanavōḷḷi
nēramēdō yani mati nemakīni
gāravin̄ci nīvinduku kappuravīḍe micci
ā rīti nē mīranani ānaveṭṭukonavē

2.Palumāru mokkam̐gānu paccidēre veṅgemani
talavan̄cuka bāsalu talapeṭṭīni
kalasi nīvīvēḷa kām̐gilin̄ci bujjagin̄ci
alarin̄ci nijamugā nānaveṭṭukonavē

3.Voddam̐ gācukuṇḍam̐gānu vorasī nidōmō yani
poddu voddu nītōnē bhōgin̄cīni
voddika śrīvēṅkaṭēśu noḍam̐baraci nīviṭṭē
addukoni pādamulu nānaveṭṭukonavē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.