Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No.26 ; Volume No. 6
Copper Sheet No.46
Pallavi: Emdari Valapimceno (ఎందరి వలపించెనో)
Ragam:Lalitha
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఎందరి వలపించెనో యంటనింట | చిందుల పాటలు వింట సిరులు చేకొంట ||
Charanams
|| తుంగభద్ర యేటికాడ తోరమైనకొండనీడ | రంగుమీరి పైడి గోడ రాతిమేడ |
అంగడి నున్నాడు చూడ నదివో పెడతల | చుంగుల పించెపు గూడ చుట్టు బాగతోడ ||
|| పండరంగినుండి వచ్చి పామరుల నెల్లమెచ్చి | యెండలేని నీడలోన యెచ్చి యెచ్చి |
వెండి బైడిదడంబడ విభవాలబ్రొద్దు పుచ్చి | కొండనుచు వరములు కోరికలిచ్చి ||
|| చక్కని యావిట్ఠలుండై జవ్వనాన జెలువుండై | పక్కనున్న సతితోడ బ్రబలుండై |
మక్కువ వేంకటగిరి మాయధారి దేవుండై | యెక్కడా నెదురులేక యీడ నున్నాడిదివో ||
.
Pallavi
|| eMdari valapiMcenO yaMTaniMTa | ciMdula pATalu viMTa sirulu cEkoMTa ||
Charanams
|| tuMgaBadra yETikADa tOramainakoMDanIDa | raMgumIri paiDi gODa rAtimEDa |
aMgaDi nunnADu cUDa nadivO peDatala | cuMgula piMcepu gUDa cuTTu bAgatODa ||
|| paMDaraMginuMDi vacci pAmarula nellamecci | yeMDalEni nIDalOna yecci yecci |
veMDi baiDidaDaMbaDa viBavAlabroddu pucci | koMDanucu varamulu kOrikalicci ||
|| cakkani yAviTThaluMDai javvanAna jeluvuMDai | pakkanunna satitODa brabaluMDai |
makkuva vEMkaTagiri mAyadhAri dEvuMDai | yekkaDA nedurulEka yIDa nunnADidivO ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.