Main Menu

Emduku Banigomdamu (ఎందుకు బనిగొందము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.297 ; Volume No. 3

Copper Sheet No.252

Pallavi: Emduku Banigomdamu (ఎందుకు బనిగొందము)

Ragam:Dhannasi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎందుకు బనిగొందము యేమి సేత మివియెల్లా | చెందిన మాకిక బుద్ధి చెప్పవే నారాయణా ||

Charanams

|| హరినామమొకటనే అణగె బాపములు | వొరసి యన్నినామము లూరకున్నవి |
సిరు లిచ్చె గలవెల్లా శ్రీపతినామ మొకటే | పెరనామములెల్లా పెట్టెలలో నున్నవి ||

|| గోవిందనామ మొకటే కూడపోసె బుణ్యములు | వేవేలు నామములకు వెలలున్నవా |
శ్రీవిష్ణునామ మొకటే చేతికిచ్చె వైకుంఠము | తావై యున్న నామములు తమకించీ నీవికి ||

|| ఇత్తల కేశవునామ మియ్యగలవెల్లా నిచ్చె | పొత్తులనామములెల్లా బొంచుకున్నవి |
చిత్తమున నిన్ను జూపె శ్రీవేంకటేశనామమే | హత్తిననామములెల్లా నందులోనే నున్నవి |||
.


Pallavi

|| eMduku banigoMdamu yEmi sEta miviyellA | ceMdina mAkika buddhi ceppavE nArAyaNA ||

Charanams
|| harinAmamokaTanE aNage bApamulu | vorasi yanninAmamu lUrakunnavi |
siru licce galavellA SrIpatinAma mokaTE | peranAmamulellA peTTelalO nunnavi ||

|| gOviMdanAma mokaTE kUDapOse buNyamulu | vEvElu nAmamulaku velalunnavA |
SrIviShNunAma mokaTE cEtikicce vaikuMThamu | tAvai yunna nAmamulu tamakiMcI nIviki ||

|| ittala kESavunAma miyyagalavellA nicce | pottulanAmamulellA boMcukunnavi |
cittamuna ninnu jUpe SrIvEMkaTESanAmamE | hattinanAmamulellA naMdulOnE nunnavi ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.