Main Menu

Amdarimumdaraa Nimtaagadaalu Seturaa (అందరిముందరా నింతఆగడాలు సేతురా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1120 | Keerthana 110 , Volume 21

Pallavi:Amdarimumdaraa Nimtaagadaalu Seturaa (అందరిముందరా నింతఆగడాలు సేతురా)
ARO: Pending
AVA: Pending

Ragam: Bouli
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందరిముందరా నింత ఆగడాలు సేతురా
విందువంటి నీ రాకకు వేసరుకొనేనా     ॥ పల్లవి ॥

పెనఁగ నీతో నంత పెద్దరికమా నాకు
చెనకితే చెలులకు సిగ్గులు రావా
పనిమాలినపని బలుములు సేతురా
ఘనుఁడ యేకతమైతేఁ గాదనేనా      ॥ అంద ॥

బిగియ నీతో నాకు బిరుదులపంతమా
మగువలు నవ్వితేను మాటకు రారా
తగవెంచి చూచుకోక తమకింతురా నీవు
మొగము చూచితే నీకు మొక్కకుంటీనా   ॥ అంద ॥

జంకించ నీయెడకు సారె సారె సూడుఁ బాడా
మంకు గలిగించితే మారుకొనరా
అంకెల శ్రీవేంకటేశ ఆయమంటి కూడితివి
సుంకులనీరతులకు చొక్కకుంటినా     ॥ అంద ॥


Pallavi

Andarimundarā ninta āgaḍālu sēturā
vinduvaṇṭi nī rākaku vēsarukonēnā

Charanams

1.Penam̐ga nītō nanta peddarikamā nāku
cenakitē celulaku siggulu rāvā
panimālinapani balumulu sēturā
ghanum̐ḍa yēkatamaitēm̐ gādanēnā

2.Bigiya nītō nāku birudulapantamā
maguvalu navvitēnu māṭaku rārā
tagaven̄ci cūcukōka tamakinturā nīvu
mogamu cūcitē nīku mokkakuṇṭīnā

3.Jaṅkin̄ca nīyeḍaku sāre sāre sūḍum̐ bāḍā
maṅku galigin̄citē mārukonarā
aṅkela śrīvēṅkaṭēśa āyamaṇṭi kūḍitivi
suṅkulanīratulaku cokkakuṇṭinā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.