Main Menu

Amdarimumdaranaite Nanuvu Raadu (అందరిముందరనైతే ననువు రాదు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1126 | Keerthana 145 , Volume 21

Pallavi: Amdarimumdaranaite Nanuvu Raadu (అందరిముందరనైతే ననువు రాదు)
ARO: Pending
AVA: Pending

Ragam: Sankarabharanam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందరి ముందరనైతే ననువు రాదు
కందువకు నీవు రమ్మా కత చెప్పేను     ॥ పల్లవి ॥

చనవు లొకతె కిచ్చి చలము రేఁచే వొకతె
వనితకు వనితలు వట్టపెట్టేరా
ఘనుఁడవు నీకింత గలితే లోనికి రమ్మా
వొనర నీమనసురా నొప్పఁజెప్పేను      ॥ అంద ॥

నవ్వే నాపెతో నీకె నమ్మించి దీకొలిపేవు
జవ్వనికి జవ్వని సరిదూఁగదా
అవ్వల నీకింత ప్రియమైతే దగ్గరిరమ్మా
చివ్వన నీవేడుకలు చెల్లించేను         ॥ అంద ॥

రతిసేసి చెలియను రమణిఁ బురికొల్పేవు
అతివపై నతివ రా నాస మానీనా
తతి నలమేల్మంగను తగు శ్రీవేంకటాచలా
పతి కూడితివి రమ్మా బాగులు సేసేను     ॥ అంద ॥


Pallavi

Andari mundaranaitē nanuvu rādu
kanduvaku nīvu ram’mā kata ceppēnu

Charanams

1.Canavu lokate kicci calamu rēm̐cē vokate
vanitaku vanitalu vaṭṭapeṭṭērā
ghanum̐ḍavu nīkinta galitē lōniki ram’mā
vonara nīmanasurā noppam̐jeppēnu

2.Navvē nāpetō nīke nam’min̄ci dīkolipēvu
javvaniki javvani saridūm̐gadā
avvala nīkinta priyamaitē daggariram’mā
civvana nīvēḍukalu cellin̄cēnu

3.Ratisēsi celiyanu ramaṇim̐ burikolpēvu
ativapai nativa rā nāsa mānīnā
tati nalamēlmaṅganu tagu śrīvēṅkaṭācalā
pati kūḍitivi ram’mā bāgulu sēsēnu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.